విజయవాడ నగరపాలక సంస్థ
16-05-2026
*క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థపై సర్కిల్ 1, 2,3 సిబ్బందికి ప్రత్యేక శిక్షణ*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న “క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నంబరింగ్ వ్యవస్థ” అమలుకు సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సర్కిల్ 1,2,3 సిబ్బందికి, ప్రధాన...
*ప్రెస్ నోట్*
16-5-26
*డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*
*ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్*
*ప్రజా దర్బార్ కు పోటెత్తిన ప్రజా సమస్యలు*
*55వ డివిజన్ ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న నాగుల్ మీరా ఎంఎస్ బేగ్*
విజయవాడ( పశ్చిమ నియోజకవర్గం) విజయవాడ...
కృష్ణా
*ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు*
పాడి రైతులతో కలిసి సైకిల్ యాత్ర చేసిన చలసాని ఆంజనేయులు
హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల గ్రామాలకు సైకిల్పై ప్రయాణం సాగిస్తూ పాడి రైతులతో మాట్లాడిన చలసాని ఆంజనేయులు
“పాడి రైతు సంక్షేమం మన మతం - అలుపెరగని సేవ మన...
Avja కృష్ణా
కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి అని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ స్పష్టం చేశారూ ... కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ, ఒక్కో బస్సు ధర సుమారు రూ. 1.60 కోట్ల నుండి రూ....
మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. ఫోక్సో కేసుకు సిద్ధమైన పోలీసులు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలను బాలిక రెండు రోజుల తర్వాత తన తల్లికి చెప్పడంతో విషయం బయటపడింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మచిలీపట్నం నిజాంపేట ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై ఇంటి యజమాని...
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, తేదీ: 15.05.2026*
*• అచ్చ ప్రాజెక్టుతో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి శ్రీకారం*
*• అంగన్వాడీ కార్యకర్తలే ప్రభుత్వ పథకాల అసలైన బలస్తంభాలు*
*• తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాల్సిన ఆవశ్యకత ఉంది*
*• స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలి*
*- మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ....
పుంగనూరు పట్టణంలో శనివారం అమావాస్య సందర్భంగా శ్రీ విరుపాక్షి మారెమ్మ భద్రకాళి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, కాటుక, కుంకుమ, వేపాకు, పుష్పాలతో అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకారాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు #కొత్తూరు మురళి.
పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో సింగరిగుంట గ్రామానికి చెందిన సంతోష్ (17) అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి .
మండలం, పాలెం పంచాయతీలో శనివారం ఒంటరి ఏనుగు దాడిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులైన రైతులు దామోదర్ నాయుడు, మోహన్, కళావతి, దామోదర్, ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఏనుగు తమ మామిడి చెట్లను ధ్వంసం చేసి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు# కొత్తూరు మురళి.
శనివారం, పుంగనూరు పట్టణ సమీపంలోని యాభై రాళ్ల మొరవ వద్ద వెలసిన శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన అనంతరం అర్చకులు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు# కొత్తూరు మురళి .