Bharat Aawaz
తెలంగాణ పోలీస్ బాస్ సీవీ ఆనంద్
రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి, తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్, ఆయన భార్య లలితా ఆనంద్ దంపతుల స్ఫూర్తిదాయక ప్రయాణం ఎందరికో స్పూర్తిదాయకం.. ‎కమిట్‌మెంట్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చని ఈ దంపతులు నిరూపించారు. ఒకరు పోలీస్ సేవలో, మరొకరు అకాడెమిక్స్ మరియు కళారంగంలో రాణిస్తూ హైదరాబాద్ గర్వించదగ్గ జంటగా నిలిచారు. ఈ సూపర్బ్ ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర...
284 Views