Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లిలో భర్తపై ఇనుపరాడ్ తో భార్య దాడి.
    శుక్రవారం మదనపల్లెలో కుటుంబ కలహం తీవ్రరూపం దాల్చింది. శ్రీవారి నగర్‌కు చెందిన రెడ్డి బాబు (48) తన భార్య ధనలక్ష్మి అనుమానంతో ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన ధనలక్ష్మి, ఆగ్రహంతో అతని తలపై రాడ్‌తో మోదింది. గాయపడిన రెడ్డి బాబు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు
    248 Views
  • "దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|
    సికింద్రాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద నుండి సుమారు రూ.7.5 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భారత ఆర్మీలో సుమారు 30...
    481 Views
  • మదనపల్లి రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
    మదనపల్లెలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంచుపాడు గ్రామానికి చెందిన రైతు గుణశేఖర్ (45) తీవ్రంగా గాయపడ్డాడు. వ్యక్తిగత పనిమీద మదనపల్లెకు బైక్‌పై వెళ్లిన గుణశేఖర్, తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న నీటి ట్యాంకర్‌కు సైడ్ ఇచ్చే ప్రయత్నంలో అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. స్థానికులు అతన్ని ఆసుపత్రికి...
    222 Views
  • మదనపల్లె టమాటా మార్కెట్‌లో ధరల పెరుగుదల.
    అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు గణనీయంగా పెరిగాయి. శుక్రవారం మార్కెట్‌కు 168 మెట్రిక్ టన్నుల టమోటాలు వచ్చాయి. వ్యాపారులు మొదటి రకం టమోటాలను పది కిలోలకు రూ. 160, రెండో రకం రూ. 125, మూడో రకం రూ. 115 చొప్పున కొనుగోలు చేశారు. ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
    225 Views
  • గుడివాడలో మెడికల్ షాపు మాఫియా
    🔴 గుడివాడలో మెడికల్ షాప్ మాఫియా    గుడివాడలో మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేదు... మెడికల్ షాపుల పేరుతో పేద ప్రజలపై భారీ దోపిడి   ₹1 విలువైన టాబ్లెట్‌ను ₹10కి అమ్ముతున్న షాపులు...MRP కంటే ఎక్కువ ధరలకు మందుల విక్రయం..   బిల్లు ఇవ్వకుండా మందులు అమ్ముతూ అక్రమాలు...జనరిక్ మందుల పేరుతో నాణ్యతలేని ఔషధాలు విక్రయం.. చేస్తున్నారా...?   డాక్టర్ల ప్రిస్క్రిప్షన్...
    304 Views
  • ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రనే తిరగరాసింది
    https://x.com/i/status/2042053956826984748   ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాద‌యాత్ర‌. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్ర‌టి ఎండ‌లో ప్ర‌జ‌ల క‌ష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేప‌ట్టిన ఆ పాద‌యాత్ర రాష్ట్ర...
    278 Views
  • జగన్మోహన్ రెడ్డి మావిగన్ జోకర్ వైయస్ షర్మిల రెడ్డి
    BREAKING   విజయవాడ    *జగన్ మోహన్ రెడ్డి “మావిగన్ జోకర్” - వైఎస్ షర్మిలా రెడ్డి*   *3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారు - వైఎస్ షర్మిలా రెడ్డి*   *వారసులం అని చెప్పుకునే జగన్ YSR పేరును వాడుకున్నారు తప్పిస్తే.. ఆయన ఆశయాలకు వారసులు కాలేదు- వైఎస్ షర్మిలా రెడ్డి*   *YCP లో నిజంగా YSR ఐడియాలజీ ఉంటే ..జగన్ CM...
    242 Views
  • గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం.
      గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం 10-04-2026 Fri 11:43 | Both States Fly 91 Launches Hyderabad Vijayawada Flight Services   హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ 'ఫ్లై 91' (Fly 91) తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య తన నూతన సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర విమానయాన శాఖ...
    264 Views
  • ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కార్పొరేటర్లకు భూముల పందారంపై ఉద్యమం కొనసాగిస్తాం
    *⭐లులు కంపెనీకి విజయవాడ లో ఆర్టీసీ స్థలం కేటాయింపు రద్దు, ప్రజాపోరాట విజయం*   *⭐ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, కార్పొరేట్లకు భూముల పందారంపై ఉద్యమం కొనసాగిస్తాం*   -సిహెచ్. బాబురావు, సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి వర్గ  సభ్యులు    *✊విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలూ మాల్ కు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు, నేడు హైకోర్టులో...
    266 Views
  • టాయిలెట్ నిర్మాణానికి రూపాయిలు 12000 ఇలా అప్లై చేసుకోండి..!
    తెలంగాణ : స్వచ్ఛభారత్ మిషన్ -2 లో భాగంగా టాయిలెట్స్ లేని 2.19 లక్షల ఇళ్లకు వాటి నిర్మాణ కోసం ప్రభుత్వం 12 వేల రూపాయలు చొప్పున అందించనుంది. 7 వేల సామూహిక మరుగుదొడ్లను నిర్మించనుంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటే మరుగుదొడ్లు నిర్మాణం జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్వచ్ఛభారత్ నిధులను ఈ స్కీంకు లింకు చేసింది. అర్హులు స్వచ్ఛభారత్ సైట్లో లో అప్లై చేసుకోవాలి. మీద వివరాల కోసం పంచాయతీ...
    352 Views