Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జగ్జీవన్ రామ్ జయంతి
    మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్...
    724 Views
  • జగ్జీవన్ రామ్ జయంతి
    మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలాగే జీవన్ గారు మరియు మనూర్ మండల పోలీస్ అధికారి గోవింద్ గారు మరియు గ్రామ ప్రజలు నివాళులు అర్పించారు. ఆర్పీఐ రాష్ట్ర ఉప అధ్యక్షులు అలిగే జీవన్ గారు మాట్లాడుతు. బడుగు బలహీన వర్గాలకోసం.సమాజంలొ సమానత్వం కోసం బాబు జగ్జీవన్...
    714 Views
  • పుంగనూరులో పర్యటించిన స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు
    అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో శనివారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు కేజీ పద్మలత, జిల్లా డీఈఓ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కేజీబీవీ, ప్యాలెస్ కాంపౌండ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు# కొత్తూరు మురళి.
    288 Views
  • పుంగనూరులో అగ్ని ప్రమాదం
    పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పుంగనూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఇంట్లో దీపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బాధితులకు సుమారు రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం# కొత్తూరు మురళి.  
    284 Views
  • పుంగనూరు మండలంలో దారుణం
    పుంగనూరు మండలం, నల్లగుట్లపల్లి తండాలో శనివారం రాత్రి ఒక చిన్నారిపై ఆమె పెదనాన్న అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌక దుకాణానికి వెళ్తున్న చిన్నారిని ఆటోలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి కడుపునొప్పితో ఏడుస్తుండగా, తల్లి విచారించగా అసలు విషయం బయటపడింది# కొత్తూరు మురళి .
    344 Views
  • చీరాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, సమాధుల తోటల్లో ప్రత్యేక ప్రార్థనలు.
    చీరాల  లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలో ఈస్టర్ పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. మరణాన్ని జయించి యేసుక్రీస్తు మూడవ రోజున తిరిగి లేచారనే నమ్మకంతో క్రైస్తవ సోదరులు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. సమాధుల చెంత ఆత్మీయుల స్మరణ ఈ సందర్భంగా చీరాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్మశాన వాటికతో పాటు పట్టణంలోని పలు చోట్ల ఉన్న సమాధుల తోటలు...
    368 Views
  • శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ నుంచి వెళ్లి ఐదేళ్లు అయినప్పటికీ పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, “పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు” అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కల్వకుంట్ల...
    405 Views
  • మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh

    స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.

    కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
    2.1K Views