Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఉపవాస దీక్షలు రంజాన్ అనంతరం సముద్రతీరాలకు ముస్లింల రాక
    చీరాల: చీరాలలో రంజాన్ పండగ ముగిసిన మరుసటి రోజు ముస్లింలు 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం విశ్రాంతి, ఆనందాన్ని ఆస్వాదించేందుకు కుటుంబ సమేతంగా సముద్ర తీర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చిన్నలు, పెద్దలు కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు.ఇది ఆచార పరమైన కార్యక్రమం కాకపోయినా, రంజాన్ సందర్భంగా దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఒకేచోట...
    Like
    1
    880 Views
  • వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచనలు
    చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని రోశయ్య కాలనీ రహదారిలో టూ టౌన్ సీఐ,బి,అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలునిర్వహించారు. తదుపరి వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు...
    Like
    1
    1K Views
  • అకాల వర్షం గాలులు దాటికి దెబ్బతిన్న అరటిపంటను పరిశీలించిన రాజంపేట ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన రాజు
    రాజంపేట నియోజకవర్గం పరిధిలోని రాజంపేట మండలంలో ఈనెల 18వ తేదీన ఆకాల వర్షాలకు భారీగా అరటిపంట నష్టం వాటిల్లింది ముఖ్యంగా ఆస్తవరం చెర్లోపల్లి పెద్దకారంపల్లి గ్రామాలలో నెలకొరిగిన అరటి తోటలను నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్మోహన్ రాజు ఆదివారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారితో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫోన్ ద్వారా మాట్లాడారు క్షేత్రస్థాయిలో నష్టాన్ని త్వరగా అంచనా...
    352 Views
  • పీఈటీ పోస్టుల భర్తీకి డిమాండ్: విద్యార్థుల క్రమశిక్షణకు వ్యాయామ విద్య అవసరం.
    ఉగాది సందర్భంగా విడుదలైన 2026 జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యలో వ్యాయామ విద్య (physical Education) విభాగంలో పీఈటీ పోస్టులు చూపించకపోవడం శోచనీయమని అన్నమయ్య జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్ బాబు అన్నారు. ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం తప్ప ఆచరణలో శూన్యమని, విద్యార్థులలో క్రమశిక్షణ లోపిస్తోందని, ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పీఈటీ...
    303 Views
  • మైనర్ బాలికపై లైంగిక దాడి, తల్లి ఆత్మహత్యాయత్నం.
    అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం గూడుపల్లి గ్రామంలో 10 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబం నిలదీయగా, నిందితుడి బంధువులు దాడి చేసి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని బాధితులు తెలిపారు. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన బాలిక తల్లి భవాని గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం...
    327 Views
  • సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం
    విజయనగరం జిల్లాలో సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ను నియమించినట్లు జిల్లా గనులు భూగర్భశాఖాధికారి సూర్య చంద్రరావు ఆదివారం తెలిపారు.ఈనెల 23 నుంచి జూన్ 16 వరకు ఇసుక, రాయి, మట్టి, గ్రానైట్ వంటి ఖనిజాలు తీసుకునే వారి నుంచి ఈ సంస్థ నిర్ణీత సీనరేజ్ ఛార్జీలను వసూలు చేయనుంది. లీజుదారులు, ప్రజలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహకరించాలని కోరారు. #B RAJESH 
    340 Views
  • విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు
    విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల అనంతరం ఖాళీ సమయంలో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు వంటి జలవనరుల వద్దకు వెళ్లే అవకాశముండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వాలని ఆయన కోరారు. #B RAJESH 
    319 Views
  • యుద్ధం ఆపి శాంతిని పునరుద్దరించండి
    ఇరాన్ - ఇజ్రాయేల్, అమెరికా యుద్దాన్ని ఆపి ప్రపంచ శాంతిని పునరుద్దరించాలని స్వచ్ఛంద సంస్థలు బొబ్బిలిలో నిరసన తెలిపాయి. ఈసందర్భంగా సామాజిక కార్యకర్త జేసీ రాజు మాట్లాడుతూ.. యుద్ధంతో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ప్రజల ఆస్తులు ధ్వంసం అవుతున్నాయాన్నారు. యుద్ధంతో ప్రపంచ దేశాల్లో అన్ని ధరలు పెరుగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. #RAJESH
    356 Views
  • పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
    అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల ప్రకారం, భూసాని కొరపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు మంజునాథ్ కు అదే గ్రామానికి చెందిన సిద్దిరాజు, వెంకటరమణ, శ్రీనివాసులతో భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి,...
    296 Views
  • పుంగనూరు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
    అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం కంటేపల్లి గ్రామంలో సీఐ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, ఆదివారం సాయంత్రం ఎస్సై కె. వి. రమణ గ్రామస్తులకు సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు# కొత్తూరు మురళి.
    280 Views