ఉపవాస దీక్షలు రంజాన్ అనంతరం సముద్రతీరాలకు ముస్లింల రాక
చీరాల: చీరాలలో రంజాన్ పండగ ముగిసిన మరుసటి రోజు ముస్లింలు 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం విశ్రాంతి, ఆనందాన్ని ఆస్వాదించేందుకు కుటుంబ సమేతంగా సముద్ర తీర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చిన్నలు, పెద్దలు కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు.ఇది ఆచార పరమైన కార్యక్రమం కాకపోయినా, రంజాన్ సందర్భంగా దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఒకేచోట...
Like
1
0 Comments 0 Shares 578 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com