Bharat Aawaz
రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
రాయచోటి నియోజకవర్గం. రామాపురం మండలం. (16-03-2026)   రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన పార్టీ కార్యాలయాన్ని గౌరవ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు.   రామాపురం మండల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, పార్టీ కార్యకర్తలకు మరింత బలం చేకూర్చేందుకు టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.   ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి....
310 Views