Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్: నేటితో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు
    నేటితోప్రాంభమైన 10 వా తరగతి పరీక్షలు పరీక్షకేంద్రాలకు సమయానికి చేరుకోవలని విద్యాశాఖామాత్యులు తెలియజేసారు.
    334 Views
  • A. Revanth Reddy clarified that no injustice will be done to the poor in the Musi River Rejuvenation Project.
    Speaking at the “Musi Invites” conference, the CM said the project aims to develop Hyderabad into a world-class city while protecting the future of coming generations.
    🔹 Around 10,000 families living along the Musi will be rehabilitated with double-bedroom houses.
    🔹 Government assures livelihood protection and fair compensation.
    🔹 Estimated project cost: ₹6,500–₹7,000 crore.
    The CM invited experts, public representatives, and citizens to share suggestions to move the project forward.
    @@S.AzharAlam
    #Hyderabad #MusiRiver #BreakingNews #RevanthReddy
    5.3K Views
  • Hyderabad Crackdown on Unhygienic Dry Fruits
    CCS Special Crime Team, Food Adulteration officials, and Bahadurpura Police Station busted a godown in Chelapura, Charminar selling spoiled and fungus-infected dry fruits to the public.
    One accused arrested
    📦 30 cartons of unhygienic dry fruits seized
    Police urge citizens to check food quality before buying and report adulterated products immediately.
    @@S.AzharAlam
    #Hyderabad #FoodSafety #CCS #Charminar #BreakingNews
    Like
    1
    9.1K Views
  • కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
     చింతూరు న్యూస్ :- జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ అయినట్లు పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్  డి.రమాదేవి శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. 2026-27  విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో  40 సీట్లకు అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లకు విద్యార్ధుల...
    444 Views
  • పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్
    పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించిన కాసిం, ఈశ్వర్ పెద్దారవీడు మండలం  మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న సుమారు 30 మంది బాలబాలికలకు జనసేన నాయకులు దూదేకుల కాసిం, తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపాటి ఈశ్వర్లు పరీక్ష మెటీరియల్ ప్యాడ్ పెన్నులు పెన్సిల్స్ మరియు జామెంట్రీ బాక్స్ లను అందించారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ...
    508 Views