కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
 చింతూరు న్యూస్ :- జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ అయినట్లు పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్  డి.రమాదేవి శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. 2026-27  విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో  40 సీట్లకు అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లకు విద్యార్ధుల...
0 Comments 0 Shares 206 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com