Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ప్రథమ స్థానం అవార్డు సాధించిన పోలీస్ అధికారులు
    *ప్రకాశం జిల్లా తేదీ:13.03.2026*   *క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో రాష్ట్రంలో ప్రథమ స్థానం – ప్రతిష్టాత్మక “ABCD” అవార్డు సాధించిన ప్రకాశం జిల్లా పోలీసులు*   *గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్. గారి చేతులమీదుగా ABCD అవార్డ్ మరియు నగదు బహుమతిను అందుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు*   రాష్ట్ర వ్యాప్తంగా...
    303 Views
  • కొండపల్లి ఐడిఏ డ్రెస్ ఫ్యాక్టరీలో 200 కేజీల ఆల్ట్రా జోల స్వాధీనం
    *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *కొండపల్లి ఐడిఏ లో డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున తయారీ..200 కేజీల అల్ప్రజోలాం స్వాధీనం*   *రూ 47 కోట్ల విలువైన మాదక పదార్థాలు పట్టివేత* *హైదరాబాద్ కేంద్రంగా రా మెటీరియల్ సరఫరా…* *ఇద్దరు నిందితులు పోలీస్ అదుపులో*     ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమంగా నడుస్తున్న భారీ మాదక ఔషధ తయారీ కేంద్రాన్ని...
    302 Views
  • కోళ్ల దానాకే రేషన్ బియ్యం
    ఎన్టీఆర్ జిల్లా నందిగామ:   *కంచికచర్ల, వీరులపాడు మండలంలో భారీగా బాయిలర్ కోళ్ళ పెంపకం జరుగుతుంది....*   బాయిలర్ కోళ్ళ పెంపకం కోసం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం వాడుతున్నారు... నాయకుడు...   ఏటిపట్టి గ్రామానికి చెందిన నాయకుడు కొన్ని సంవత్సరాలుగా బాయిలర్ కోళ్ళ పెంపకం,కొంత మందికి కోళ్ళ మేత, రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు....   పేదలకు డబ్బులు ఆశ చూపి బియ్యాన్ని కొనుగోలు...
    307 Views
  • ప్రకృతి సాగు రైతు రోశయ్య కు చంద్రబాబు నాయుడు ప్రశంసలు
    *ప్రకృతి సాగు రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంస*   *75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు చేస్తోన్న గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన రైతు రోశయ్య*   *ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు రోశయ్యకు ప్రణామాలు అంటూ ఎక్స్‌లో సీఎం వ్యాఖ్య*    భూమిని తల్లిలా భావించి...ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ...
    335 Views
  • మాజీ కౌన్సిలర్ కుటుంబంపై దాడి: చర్యలు తీసుకోవాలని డిమాండ్.
    మదనపల్లె మాజీ కౌన్సిలర్ సిద్ధమ్మ, సత్యనారాయణ, రేవతి శుక్రవారం తమకు ఎదురవుతున్న ముప్పు గురించి మీడియాకు వివరించారు. వేములయ్య తన అనుచరులతో వచ్చి తమ ఇంటిపై దాడి చేశారని, తనను మరియు తన పిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురిచేశారని సిద్ధమ్మ ఆరోపించారు. ఘటన జరిగి 15 రోజులవుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తూ, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని...
    304 Views
  • అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎం ఆర్ మానవ అక్కుల సంఘం నాయకులు
    అంగన్వాడీ కేంద్రంన్నీ తనిఖీ చేసిన యం.ఆర్.మానవ హక్కుల సంఘం నాయకులు  పలు సమస్యలు గుర్తించి,పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరిస్తాం అన్న మానవ హక్కుల సంఘం నాయకులు  వినుకొండ ఎం ఆర్ హ్యూమన్ రైట్స్ & అవినీతి వ్యతిరేక అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున్ రెడ్డి గారు . జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ తిరుపతయ్య గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వినుకొండ మండలం...
    521 Views
  • *శ్రీకాళహస్తిలో వైద్యం శాంతారాం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన -కోట చంద్రశేఖర్*
    తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు వైద్యం శాంతారాం పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి అర్ధనారీశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు,ఆయనను తిరుమల పద్మావతి అతిధి గృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం,తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ...
    899 Views
  • మాలినేని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి-2026' వైభవం * ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఎన్.సి.సి విద్యార్థుల ఘనస్వాగతం
    మాలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి 2026' వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కళాశాల ఎన్.సి.సి విద్యార్థినులు 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను అలవర్చుకోవాలని...
    1K Views
  • జి ఆర్ పి పోలీసుల ప్రతిభకు ఏబిసిడి అవార్డు
    పోలీస్ కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందజేసే ప్రతిష్టాత్మక ఏ బి సి డి అవార్డులను శుక్రవారం ఘనంగా ప్రదానం చేశారు. 2025 సంవత్సరం 4వ త్రైమాసికానికి సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా ఈ అవార్డులను అందజేశారు. మూడు రోజుల్లోనే కేసు ఛేదన రికార్డు స్థాయి రికవరీ ఒంగోలు...
    904 Views
  • Ex MLA ibrahimpatnam passes away
    Kondigari Ramulu, the former MLA of Ibrahimpatnam, passed away on March 13, 2026, at the age of 90. He was born in 1935 in Arutla, Manchala Mandal, Ranga Reddy district, Telangana.  YouTube YouTube  +3 Key Details: Passed Away: March 13, 2026 (aged 90). Birth Year: 1935. Political Party: Communist Party of India (Marxist) - CPM. Constituency: Served as the MLA for...
    660 Views