*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*
*కొండపల్లి ఐడిఏ లో డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున తయారీ..200 కేజీల అల్ప్రజోలాం స్వాధీనం*
*రూ 47 కోట్ల విలువైన మాదక పదార్థాలు పట్టివేత*
*హైదరాబాద్ కేంద్రంగా రా మెటీరియల్ సరఫరా…*
*ఇద్దరు నిందితులు పోలీస్ అదుపులో*
ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అక్రమంగా నడుస్తున్న భారీ మాదక ఔషధ తయారీ కేంద్రాన్ని...