చీరాల: సీఐటీయూ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్‌లో ఆందోళనబాపట్ల జిల్లా చీరాల గడియారస్థంభం సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో తమపై అన్యాయాలు జరిగాయని, అప్పట్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకు అండగా నిలిచి పలు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తమకు కనీస వేతనంగా రూ.26,000 ఇవ్వాలని ప్రధాన...