Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • టీడీపీ ప్రచార రథం ప్రారంభం: ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలని పిలుపు.
    రాజంపేట పార్లమెంటు కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ప్రారంభించారు. మార్చి 2న జరిగే పార్లమెంటు పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీలోని 41 మంది ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు సూచనల మేరకు ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు,...
    268 Views
  • [28/02, 11:12 am] null: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
    #PRAJADARBAR
    #NaraLokesh
    #NaraLokeshForPeople
    #AndhraPradesh
    [28/02, 11:26 am] null: మరో రోజు.. మరో పెట్టుబడి..

    స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్.

    అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్. రూ. 2,300 కోట్ల పెట్టుబడితో రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్‌లో యూనిట్ ఏర్పాటు. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు.
    #BlueJetHealthCare
    #ChooseSpeedChooseAP
    #InvestInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    [28/02, 11:43 am] null: సూపర్ సిక్స్ "యువగళం" హామీ నెరవేర్చే దిశగా మరో అడుగు..

    అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
    #BlueJetHealthCare
    #ChooseSpeedChooseAP
    #InvestInAP
    #NaraLokesh
    #AndhraPradesh
    Like
    1
    8 Views 2.6K Views
  • మదనపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ.
    మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో శనివారం ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు రమేష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    251 Views
  • హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.
    మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 150 మైలు సమీపంలోని హంద్రీ-నీవా కాలువ వద్ద ఉన్న ఒక చిన్న గుంతలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. ఎవరో హత్య చేసి ఇక్కడ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెవెన్యూ అధికారి నాగేశ్వర్ ఫిర్యాదుతో తాలూకా సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాల కోసం శనివారం డాగ్...
    292 Views
  • మదనపల్లిలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్.
    మదనపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో అమ్మ చెరువు మిట్ట వద్ద శనివారం ఉదయం వాహనాల తనిఖీ జరిగింది. ఈ తనిఖీలో ఎంవీఐలు దినేష్ చంద్ర, శ్రీహరి, శివలింగయ్య ఆటోలకు అమర్చిన డాజిల్ లైట్లు, ఎయిర్ హారన్లు, వెనుక బంపర్లను తొలగించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
    266 Views
  • [28/02, 12:32 pm] null: ఇరాన్‌పై క్షిపణి దాడులు: అప్రమత్తమైన ఇజ్రాయెల్
    మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ ఇరాన్‌పై క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
    ఇరాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించిన ఇజ్రాయెల్, దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఆశ్రయ కేంద్రాలకు వెళ్లాలని సూచించింది.
    దాడుల అనంతరం ఇజ్రాయెల్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు సమాచారం.
    ఇదిలా ఉంటే, ఇరాన్ నుంచి అధికారిక ప్రతిస్పందన కోసం అంతర్జాతీయ సమాజం ఎదురుచూస్తోంది. పరిస్థితులు మరింత విషమించే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
    [28/02, 12:59 pm] null: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు
    మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించాయి. “షీల్డ్ ఆఫ్ జూద్” పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు సమాచారం.
    సుమారు 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు టెహ్రాన్ ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిసినట్లు సమాచారం.
    దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు విదేశీ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
    ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తోంది.
    87 Views
  • 🚀 Mega Job Mela on March 4th!
    ​Great news for job seekers in the region! The AP State Skill Development Corporation (APSSDC) is organizing a massive Job Mela for private companies.#Naveen
    854 Views
  • 🏏 Big Opportunity for Kadapa Cricketers! 🌟
    Your dream to represent the district starts here. Utilize this chance to showcase your talent at the District Level Cricket Selections for the 2026-27 season!
    1.4K Views
  • 🎓 రేపు ప్రవేశ పరీక్ష - విద్యార్థులు గమనించండి! 🎓
    రాజుపాలెం మండలంలోని వెల్లాల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు రేపు (ఆదివారం) పరీక్ష నిర్వహించబడుతుంది.#Naveen
    872 Views
  • Nara Lokesh: ఉత్తరాంధ్రకు మరో భారీ పరిశ్రమ.. బ్లూ జెట్ హెల్త్‌కేర్‌కు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన.
    అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్‌కేర్ యూనిట్‌కు శంకుస్థాపన రూ.2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫార్మా కంపెనీ ఈ పరిశ్రమ ద్వారా 1,750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు మంత్రి నారా లోకేశ్‌ చేతుల మీదుగా భూమిపూజ, శిలాఫలకం ఆవిష్కరణ మూడు దశల్లో నిర్మాణం చేపట్టనున్న ఈ యూనిట్‌కు 102 ఎకరాల కేటాయింపు   ఏపీలో పారిశ్రామిక ప్రగతి ఊపందుకుంది. ఉత్తరాంధ్ర...
    262 Views