మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆలయ తలుపులు పగులగొట్టి, సుమారు 3 కేజీల వెండి కిరీటాలు, బంగారు తాళిబొట్లు, శంకు చక్రాలు, వెండి కన్నులు, నామాలు, శఠారి, పంచపాత్రలతో పాటు హుండీ నగదును అపహరించారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వేలిముద్ర నిపుణుల బృందం ఆధారాలు సేకరించింది....
మంగళవారం మదనపల్లిలోని మల్లికార్జున సర్కిల్ వద్ద భారీ అగ్నిప్రమాదం తప్పింది. వినాయక పశువుల దాణా బిల్డింగ్ మిద్దెపై ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, చాకచక్యంగా మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక అధికారి తెలిపారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామన్న మంత్రి
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతామని హామీ
శాసనమండలిలో సభ్యుడి ప్రశ్నకు సమాధానమిస్తూ కీలక ప్రకటన
గత ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభించామని వెల్లడి
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉన్న...
Andhra Pradesh: ఏపీ వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్లకు హైకోర్టులో ఊరట.. ప్రభుత్వ తీరుపై కీలక వ్యాఖ్యలు
24-02-2026 Tue 11:55 | Andhra
AP Professors Retirement Age Increased High Court Orders
వ్యవసాయ వర్సిటీల ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంపుపై హైకోర్టులో ఊరట
కొందరికి పెంచి, మరికొందరికి పెంచకపోవడం వివక్షేనన్న ధర్మాసనం
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రొఫెసర్లను సర్వీసులో...
Chandrababu Naidu: ఇది మహాపచారం... గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకపోవడం దుర్మార్గం: కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు
24-02-2026 Tue 14:51 | Andhra
Chandrababu Naidu Slams Ghee Adulteration Scandal in TTD
టీటీడీ నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందన్న సీఎం చంద్రబాబు
పక్కా ప్రణాళికతో నిబంధనలు మార్చి అనర్హులైన సంస్థలకు టెండర్లు
జంతువుల కొవ్వు, రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని...
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను ఎప్పుడూ నిందించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆనాడు నియమితులైన టీటీడీ పాలకమండలిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, దోషులను వెనకేసుకు రాకుండా, చట్ట ప్రకారం విచారణకు సహకరించాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో...
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం చెరుకువారిపల్లె పోస్టాఫీసులో ఖాతాల సొమ్ము దుర్వినియోగంపై బాధితులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా పుస్తకాల్లో లక్షలాది రూపాయలు నమోదు చేసినా, ఆన్లైన్లో బ్యాలెన్స్ చెక్ చేస్తే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయని బాధితులు తెలిపారు. బీపీఎం ధనలక్ష్మి పుస్తకాల్లో నమోదు చేసి, ఆన్లైన్లో జమ చేయలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. తాను నగదును ఉన్నతాధికారులకు...
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం చేశారని పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చెరుకువారిపల్లి బీపీఎం ధనలక్ష్మి మంగళవారం తెలిపారు. నగదుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె చెప్పారు. ఖాతాల్లో నగదు దుర్వినియోగంపై ఆమెను వివరణ కోరగా ఈ విధంగా స్పందించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు...
మంత్రి సత్యకుమార్ చొరవతో కదిరి యువకుడికి విజయవంతంగా గుండె మార్పిడి
బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను అమర్చిన బెంగళూరు వైద్యులు
రాష్ట్రంలో రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చూపిన చొరవ ఓ యువకుడికి ప్రాణం పోసింది. తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న యువకుడికి మంత్రి సహాయంతో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది....
2014 నుంచి పక్కాగా సాగుతున్న టెండర్ల వ్యవస్థను తుంగలో తొక్కారన్న ఆనం
నిబంధనలను ఐదు నెలల వ్యవధిలోనే సడలించారని విమర్శ
భోలేబాబా, వైష్ణవి వంటి సంస్థలు లబ్ధి పొందాయన్న మంత్రి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కల్తీ కేవలం...