ప్రెస్ నోట్ 👏✍️
*మధురాతి మధురo.. మన మాతృ భాషా*..
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శనివారం రోజు సంజీవని గురుకులఆశ్రమబాల *బాలికలకు యువ ప్రగతి*
*పథం సభ్యుల సొంత* నిధులతో అభ్యసన సామాగ్రి మరియు పండ్లు బ్రెడ్లు బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా *అధ్యక్షులు.. ప్రభుత్వ ఉపాధ్యాయులు పగిడి వేణుగోపాల్*
మాట్లాడుతూ మధురాతి
మధురం మన మాతృభాషా మన నిత్య మానవ...
ప్రెస్ నోట్
42 వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని క్లస్టర్ ఇంచార్జీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం అర్హులైన మహిళలు నుండి దరఖాస్తు స్వీకరించారు,
18 ఏళ్లు పైబడిన BPL మహిళలు, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు వివరాలతో దరఖాస్తు చేసి ఉచిత స్టవ్ మరియు సిలిండర్ పొందవచ్చు అని మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తెలిపారు ...
*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*
విజయవాడ పశ్చిమ
ఫిబ్రవరి 21 :
ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నియమింపబడిన ఎం.ఎస్.బేగు ని నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు శనివారం ఉదయం విజయవాడ భావానిపురం లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ గా నియమింపబడిన తర్వాత అధికారికంగా ఠాగూర్ గ్రంథాలయంలో జరిగే ఒక పుస్తకావిష్కరణ...
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి సాహెబ్ శనివారం సూచించారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డ్రగ్స్ వినియోగం - అక్రమ రవాణా నిర్మూలన’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదకరంగా, ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రవాణాను...
కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు మౌర్య రెడ్డి గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగు యువత నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లె గ్రామంలోని రాజుల కాలనీలో మై టిడిపి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు మౌర్యా రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఐటిడిపి నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి ఐటీడీపీ రాయచోటి నాయకుడు బెంగుళూరు మధుబాబు కసినేని మహేంద్ర నాయుడు గుర్రం సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు
మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్):
మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దొరవారివేంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ప్రధానోపాధ్యాయులు సువర్ణపాక కృష్ణ అన్నారు. శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ........
మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 21(భారత్ ఆవాజ్):
మాతృభాష మనిషికి ప్రాణం వంటిదని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దొరవారివేంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ప్రధానోపాధ్యాయులు సువర్ణపాక కృష్ణ అన్నారు. శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ........
తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ
వైకుంఠం కాంప్లెక్స్ దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లు
శనివారం శ్రీవారిని దర్శించుకున్న 82,043 మంది భక్తులు
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపలికి విస్తరించాయి. భక్తుల వరుస కృష్ణతేజ గెస్ట్...
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి విడుదల చేశారు. సుగుటూరు గంగమ్మ జాతర మార్చిలో జరగనుంది. ఈ జాతరకు 5 శతాబ్దాల చరిత్ర ఉంది. అమ్మవారి భక్తులు నాగరాజ, మణి ఆధ్వర్యంలో ఈ పాట రూపకల్పనకు కృషి చేశారు# కొత్తూరు మురళి .