*ప్రచురణార్థం* *14-02-2026*
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా హాజరు
మంత్రి నివాసంలో సకుటుంబ సమేతంగా ప్రజా ప్రతినిధుల ఆత్మీయ కలయిక
విజయవాడ : గుంటూరు, విజయవాడ పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులతో ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్...