*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*
*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో మూడంచెల భద్రత*
సీఐ చంద్ర శేఖర్ ఆద్వర్యంలో విజయవాడ - హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ ని క్రమబద్దీకరిస్తున్న పోలీసులు
జోగి రమేష్ నివాసానికి భారీగా చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు
నేలకొండపల్లి: విద్యార్థులలో ఉన్న వైకల్యాల గుర్తింపు ప్రక్రియ ను శర వేగంగా పూర్తి చేయాలని నేలకొండపల్లి మండల విద్యాశాఖాధికారి బాలిన చలపతిరావు సూచించారు. మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం స్పెషల్ ఎడ్యుకేటర్స్ తో ప్రత్యేక సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ పాఠశాల లో విద్యార్థులను తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వారిలో ఉన్న లోపంను గుర్తించి ఆన్ లైన్ చేయాలని...
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మండల టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాస రెడ్డి గారు, సీనియర్ నాయకులు, గొబ్బూరు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...