అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్ ఫెయిల్యూర్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న ఈ బాలుడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తమ బిడ్డను కాపాడుకునేందుకు దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు బుధవారం మదనపల్లిలో కన్నీటితో వేడుకున్నారు. భారీ వైద్య ఖర్చుల కోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహాయం కోరారు.
ఈరోజు రాష్ట్ర యువజన క్రీడ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా పుంగునూరు ఇన్చార్జి చల్లా బాబు గారు ఘన స్వాగతం పలికారు ఈరోజు పుంగనూరు చిత్తూరు జిల్లాలో మంత్రి పర్యటన సాగనుంది
Andhra
Gadkari good news for Andhra Pradesh
మచిలీపట్నం పోర్టుకు రూ. 573.77 కోట్లతో కొత్త రోడ్డు
6-లేన్ల ఎక్స్టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్డుకు కేంద్రం ఆమోదం
జాతీయ రహదారుల నుంచి పోర్టుకు నేరుగా అనుసంధానం
ఈ ప్రాజెక్టులో 3 ఫ్లైఓవర్లు, ఒక రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణం
రవాణా సమయం తగ్గి, లాజిస్టిక్స్ సామర్థ్యం పెరుగుతుందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టు...
రేపు మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వైఎస్ జగన్
విజయవాడలో రూట్ మార్చాలంటూ పోలీసులు నోటీసులు జారీ
అంబటి పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపణ
ముందే రూట్ మ్యాప్ ఇచ్చినా ఆంక్షలు విధించారంటూ ఆగ్రహం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సిద్ధమవుతున్న...
ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ ఉండదని కీలక హామీ
వైసీపీ ప్రభుత్వంలో పెండింగులో ఉన్న బిల్లులు కూడా చెల్లిస్తామని భరోసా
పరుగెత్తే నీటిని నిలిపి భూగర్భ జలాలు పెంచాలని సంఘాలకు సూచన
ప్రత్యామ్నాయ పంటలతో రైతుల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యతను నీటి వినియోగదారుల సంఘాలు...
Chintakayala Vijay: ఆ నమ్మకంతోనే ఏపీకి పెట్టుబడుల వెల్లువ: చింతకాయల విజయ్.
| Andhra
Chintakayala Vijay Says AP Receiving Investment Influx Due to Strong Confidence
దేశంలోనే 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ నెంబర్ వన్ అని వెల్లడి
మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్న విజయ్
గత ప్రభుత్వంతో పోలిస్తే క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని వివరణ
అమరావతి, గ్రీన్ హైడ్రోజన్...
గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు
తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు పామాయిల్, రసాయనాలు వాడారని వ్యాఖ్య
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా లక్ష కల్తీ లడ్డూలు పంపారని ఆరోపణ
గత ప్రభుత్వం దేవుడిపైనే పగబట్టిందని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శ
ఈ వ్యవహారంలో ఎక్కడా సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని, వాస్తవాలు బయటపెడతామని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్...
Chandrababu Naidu: మీరు చేసింది మహా పాపం... ఏక సభ్య కమిషన్ వేస్తున్నాం: సీఎం చంద్రబాబు
| Andhra
Chandrababu Naidu on Tirumala Laddu Ghee Adulteration
తిరుమల నెయ్యి కల్తీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజం
గత వైసీపీ ప్రభుత్వం 2022 నివేదికను ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టిందని ఆరోపణ
సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రక్షాళన మొదలుపెట్టానని వెల్లడి
పామాయిల్, కెమికల్స్, జంతువుల కొవ్వుతో...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ సమావేశం జరిగింది.
ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడుతోంది.
యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి అధ్యక్షతన, మొట్టమొదటి సారిగా రూ. 3 కోట్ల వ్యయంతో 611 గిరిజన కుటుంబాల అవసరాల కోసం “అప్ గ్రిడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ (PVTG)”
👉 రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలు
👉వీధి సోలార్ లైట్లు...