Bharat Aawaz
ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడుతుంది
ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు యర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజన గూడెంలో చారిత్రాత్మక కార్యక్రమం నిర్వహించబడుతోంది.  యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి అధ్యక్షతన, మొట్టమొదటి సారిగా రూ. 3 కోట్ల వ్యయంతో 611 గిరిజన కుటుంబాల అవసరాల కోసం “అప్ గ్రిడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ (PVTG)”  👉 రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు 👉వీధి సోలార్ లైట్లు...
366 Views