చీరాల: డిల్లీ లో 01/02/2026 నుండి 03/02/2026 వరకు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన రెండవ షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలలోబంగారు పతకం సాధించిన బాపట్ల జిల్లా వాసి పి. అనురాధ రెడ్డికి బాపట్ల రైల్వేస్టేషన్లో ఏట్రవారిపాలెం గ్రామ సర్పంచి అయిన చీరాల వెంకట లక్ష్మి గారు మరియు జిల్లా షూటింగ్ బాల్ సెక్రెటరీ నాగలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ చీరాల నిర్మలా గారు మరియు గ్రామ పెద్దలు చీరాల శ్రీనివాస...
చిన్నగంజం మండలంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలుగురు యువకులు పల్లెపాలెం సముద్ర తీరానికి ఈతకు వెళ్లగా, ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు అలల్లో గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న చిన్నగంజం MRO ప్రభాకర్ రావు, SI రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
...
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే అక్రిడిటేషన్ కార్డ్స్ సంబంధించి జనవరి 30 వ తేదీన కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన బాపట్ల జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ జీవోను 100% పూర్తి స్థాయిలో అమలు చేయడం వలన అనేక మంది చిన్న పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులు అక్రిడిటేషన్ లు పొంద లేకపోయారనీ వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనేక...
బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ (57 సం.లు) ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తెనాలిలోని హరిత హాస్పిటల్ నందు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని ఫిబ్రవరి 5వ తేదీ గురువారం...
తల్లిదండ్రులు మీపై ఉంచిన బాధ్యతను మరువకండి చీరాల వన్ టౌన్ ఉమెన్ ఎస్సై రాజలక్ష్మి..
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువతకు ఉద్యోగ ఉపాధి నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై మండల సదస్సు కార్యక్రమం లో యువతనుద్దేశించి మాట్లాడుతున్న ఎస్సై రాజ్యలక్ష్మి.
తల్లిదండ్రులు మీపై ఉంచిన బాధ్యతను మరువకండి చీరాల వన్ టౌన్ ఉమెన్ ఎస్సై రాజలక్ష్మి..
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువతకు ఉద్యోగ ఉపాధి నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై మండల సదస్సు కార్యక్రమం లో యువతనుద్దేశించి మాట్లాడుతున్న ఎస్సై రాజ్యలక్ష్మి.
బాపట్ల జిల్లా: మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యల గురించి జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలి
ఆలయాల వద్ద డ్రోన్ లు, సిసి కెమెరాలతో నిఘా ఉంచి నిరంతరం పర్యవేక్షించాలి
సెంట్రీ విధులలో వుండే సిబ్బంది...
బాపట్ల జిల్లా: పర్యావరణం పరిరక్షణలో భాగంగా పట్టణ ప్రాంతాలలో వెలువడే చెత్త, మురుగును పద్ధతి ప్రకారం తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల అనుసరించి చెత్త తొలగింపుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది.
ఘన వ్యర్థాలు నిర్వహణ, తొలగింపుపై మునిసిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యావరణ...
చిన్నగంజాం: పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు ఇద్దరు విద్యార్థుల గల్లంతు, ఇద్దరు క్షేమం రెవిన్యూ, పోలీస్, మెరైన్, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు పుట్టినరోజు వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా, ఇద్దరు క్షేమంగా ఓడినే ఉన్నారు. చిన్నారుల గల్లంతుతో ఆయా కుటుంబాలు విషాదంతో వేదనకు...
పుంగనూరు పట్టణ పరిధిలోని బాలాజీ కాలనీ వద్ద గురువారం రాత్రి కోడిగుడ్ల లోడుతో వస్తున్న లగేజీ ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఆదామ్ (18) గాయపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.