బాపట్ల : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టి, దాడులకు తెగబడి అరెస్టు దాకా తీసుకెళ్లారని ఇది అన్యాయమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు.
తిరుపతి లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన రాజకీయం సిట్ దర్యాప్తు నివేదిక తేటతెల్లం చేసిందని, దీనిని పక్కదోవ పట్టించడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేసి, ఈ వ్యవహారాన్ని వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు....
బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు సూచన మేరకు ప్రధాన రహదారులకు నిధులు కేటాయించారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామం నుండి తుమ్మలపల్లి వయా పెర్లమ్మ ఆలయ వరకు రహదారి నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న ఆందోళన పై స్పందించిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ...
*నంద్యాల కేసీ కెనాల్కు ఘనంగా జలహారతి*
*ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్*
నంద్యాల ప్రాంత రైతాంగానికి వరప్రదాయిని అయిన కేసీ కెనాల్ (కర్నూలు-కడప) కాలువకు బుధవారం ఘనంగా 'జలహారతి' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ గారికి పోన్నాపురం కాలనీ వద్ద పార్టీ శ్రేణులు,...
ఈరోజు రాయచోటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ తిరుమల శెట్టి మురళి గారిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రిగారు రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని ఆలయ అధ్యక్షులు మరియు కమిటీ నెంబర్ల దగ్గర ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది
పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, వినుకొండ ఎమ్మెల్యే & చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు , దర్శి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ , యువనేత డా కడియాల...
పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషను డీఎస్పీ మహేంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు సంప్రదాయ వనరులతో పాటు డ్రోన్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తామని తెలిపారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు# కొత్తూరు మురళి.
మార్కాపురంలో ఘనంగా 'రోడ్ సేఫ్టీ' అవగాహన ర్యాలీ: రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకుందాం.
రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు మార్కాపురం టౌన్ లో ఘనంగా రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో గౌరవనీయులు జాయింట్ కలెక్టర్, మార్కాపురం, ఎస్డీపీవో, మార్కాపురం, మార్కాపురం శాసనసభ్యులు,...
ప్రెస్ నోట్
04.02.2026
అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం
అమరావతి: కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCCB) చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు ఈ రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, కేడీసీసీ బ్యాంక్ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) మరియు వాటిలో...