Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవోగా అనిల్ బాధ్యతల స్వీకరణ
    మహబూబాబాద్/ కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: మండలంలోని కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో శేషగిరి నేడు ఉద్యోగ విరమణ చేశారు. గత కొంతకాలంగా ఆలయ అభివృద్ధి మరియు నిర్వహణ బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించి, నేడు పదవీ విరమణ సందర్భంగా ఆలయ సిబ్బంది మరియు అర్చకులు ఆయన సేవలను కొనియాడారు. ​ఆయన స్థానంలో నూతన కార్యనిర్వహనాధికారిగా వరంగల్‌కు చెందిన *యం....
    49 Views
  • BRS హయంలో నగర అబి వృద్ధి.
    బిర్ ఎస్ హయంలో నగరo అన్నీరాగలో అభి వృద్ధి  చెందిoదని  మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ సుభానగర్ లో  తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల లు  వేసి మున్సిపాల్ అన్నికల ప్రచారానికి రారంభించారు. అనంతరామ్ 36,37,38,48, దివిజన్ కర్నార్ మిటింగ్ లో అయామా మాట్లాడరు. దివిజన్ లా వారిగా సిసి రోడ్ల నిర్మాణం చిసినా ఘనత తమదే అన్నారు. 
    422 Views
  • పుంగనూరు:పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం
    పుంగనూరు మండలం, నేతి గుట్లపల్లి రోడ్డు చిన్న తండ వద్ద బుధవారం జగన్నాథ్ అనే రైతుకు చెందిన మామిడి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దూమపానం సేవించి ఆర్పకుండా పారవేసిన సిగరెట్ ముక్కల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారి సుబ్బరాజు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు# కొత్తూరు మురళి .
    291 Views
  • పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
    కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు ఆమె పట్టణానికి చేరుకుంటారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు రఘువీరా రెడ్డి కూడా హాజరవుతారని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు# కొత్తూరు మురళి.
    323 Views
  • పుంగనూరు: మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన ఎంపీలు
    రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం బుధవారం జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్ పర్సన్ జస్టిస్ సుబ్రమణ్యంను కలిసి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, సాల్మన్ రాజు హత్య వంటి అంశాలను వారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సహా ఇతర నేతలు సంఘటనలకు సంబంధించిన ఆధారాలను జస్టిస్ సుబ్రమణ్యంకు అందజేశారు#...
    312 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణం ధోబి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
    బుధవారం పుంగనూరు పట్టణంలోని ధోబి కాలనీలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై అన్సర్ భాష, పోలీస్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 77,000 నగదు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆన్సర్ తెలిపారు# కొత్తూరు మురళి.
    336 Views
  • ప్రేమ వ్యవహారంలో పగ పెంచుకుని యువకుడి హత్య.. చీరాలలో దారుణ ఘటన ఐదుగురు నిందితుల అరెస్ట్
    చీరాల:  చీరాల పట్టణంలోని రైల్వే ట్రాక్ పక్కన, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో కొండే త్రినాథ్ (19) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. మృతుడు కొండే త్రినాథ్ గత నాలుగేళ్లుగా ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. అదే యువతికి నాలుగు నెలల క్రితం ముద్దయి (A1) పరిచయం కావడంతో ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో...
    321 Views
  • జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు..
    చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో జిల్లా శక్తి బృందాలు పాఠశాల విద్యార్థులకు మరియు మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై స్పష్టమైన అవగాహన, డెమో ద్వారా సరైన స్పర్శ–అసహజ స్పర్శ మధ్య తేడా వివరించారు. అత్యవసర సమయంలో తక్షణ సహాయానికి శక్తి యాప్  వినియోగంపై మార్గనిర్దేశం చేశారు. మహిళల భద్రతే లక్ష్యం – శక్తి...
    406 Views
  • చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతల స్వీకారం
    చీరాల: చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా పి. వెంకటేశ్వర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అద్దంకి పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై చీరాలకు వచ్చిన ఆయన అధికారికంగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎస్సై పి. వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, చీరాల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు...
    314 Views
  • మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
    గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..? విడదల రజిని చేసిన తప్పేటిం..? భూమన కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేంటి..? బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేంటి..? జోగి రమేష్ చేసిన తప్పేంటి..? దేవుడంటే భయం, భక్తి లేకుండా రాజకీయాల కోసం వెంకటేశ్వరస్వామిని వాడుకుంటున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..! విషపూరిత...
    695 Views