Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.
    మదనపల్లి మండలం తట్టువారిపల్లి సచివాలయం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ దీపతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వమే ఈ పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. పాస్ పుస్తకాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే అక్కడే ఏర్పాటు చేసిన డెస్క్‌లో సరి చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జయరామ్ యాదవ్, శామీర్, ఖాసీం,...
    319 Views
  • రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.
    చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన పైపులైన్లు, స్ప్రింకర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం బాధితుడు ఎస్ఐ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆస్తి వివాదాలున్న వేమారెడ్డి చంద్రారెడ్డిలే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
    329 Views
  • మదనపల్లి: మద్యం మత్తులో కారు ఢీ – యువకుడికి తీవ్ర గాయాలు.
    మదనపల్లి పట్టణంలో మంగళవారం మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరు యువకులు స్కూటర్‌ను ఢీకొని ఓ యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. తాలూకా ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు తట్టివారిపల్లి జంక్షన్ వద్ద కారును నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో గాయపడిన బాధితుడిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు...
    311 Views
  • గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
    అన్నమయ్య జిల్లాలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను బి.కొత్తకోట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మదనపల్లి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, పీటీఎంలోని మల్లెలగ్రామం, పెద్దమేకలపల్లికి చెందిన వెంకటరమణరెడ్డి పొలంలో పండించే గంజాయిని కొత్తకోట సురేంద్ర (డిమ్మర్), అఫ్రీద్, పురుషోత్తం, ఆదిల్ ముఠాగా ఏర్పడి విక్రయించేవారు. వీరి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన...
    301 Views
  • కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమైనది : సాయి లోకేష్.
    అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిలోకేష్ మంగళవారం మదనపల్లిలో మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్ 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని, సంస్కరణలకు బలం చేకూర్చేలా, వికసిత భారత్ నిర్మాణానికి మార్గనిర్దేశం చేసే విధంగా ఉందని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా బడ్జెట్ రూపొందించారని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యానికి ఇది పునాదిగా నిలుస్తుందని తెలిపారు.
    265 Views
  • Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
    అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా లెజినోవా   వేదాశీర్వచనం అందించిన అర్చకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం వరంగల్ వచ్చిన ఆమె భద్రకాళి గుడికి వచ్చారు. అన్నా లెజినోవాకు ఆలయ ధర్మకర్తలు, పూజారులు ఘనస్వాగతం పలికారు.  ...
    259 Views
  • Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో!
    Chandrababu Naidu: నెయ్యి కల్తీపై ఏపీ కేబినెట్ సీరియస్.. మంత్రుల ప్రెస్ మీట్... వివరాలు ఇవిగో! 03-02-2026 Tue 16:42 | Andhra Chandrababu Government Serious on Ghee Adulteration in Tirumala శ్రీవారి నెయ్యి కల్తీపై కేబినెట్ సుదీర్ఘ సమీక్ష సీబీఐ నివేదికలోని అంశాలపై మూడున్నర గంటల చర్చ   గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు జరిగాయన్న మంత్రులు దోషులపై చర్యలకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు...
    294 Views
  • గోవా బీచ్ స్థాయిలో సూర్యలంక బీచ్ ను అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఐదేళ్లలో అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా బాపట్ల మారిపోతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు.
    బాపట్ల: సూర్యలంక బీచ్, పాండురంగాపురం బీచ్ లను సింగపూర్ ప్రభుత్వ అధికారుల బృందం, జిల్లా కలెక్టర్ కలిసి మంగళవారం పర్యటించారు. సూర్యలంక బీచ్ లో జరుగుతున్న స్వదేశీ దర్శన్ పర్యాటక అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించారు. సూర్యలంక బీచ్ గుంతలు లేకుండా సజావుగా సురక్షితమైన ప్రాంతమని చెప్పారు. సున్నితమైన సన్న ఇసుక, పరిశుభ్రంగా ఉండే బీచ్ సూర్యలంక కావడం దీని ప్రత్యేకత అని వివరించారు. రైలు, బస్సులు సౌకర్యం జిల్లా...
    1.6K Views
  • ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు
    మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఐదు సంవత్సరాల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రిన్సిపాల్ బి. వెంకన్న గారిని కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది. ​గత ఐదేళ్లుగా కళాశాల అభివృద్ధిలో, విద్యార్థుల క్రమశిక్షణ మరియు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలో వెంకన్న గారు విశేష కృషి చేశారని అధ్యాపకులు కొనియాడారు....
    Like
    1
    565 Views
  • ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు
    మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఐదు సంవత్సరాల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రిన్సిపాల్ బి. వెంకన్న గారిని కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది. ​గత ఐదేళ్లుగా కళాశాల అభివృద్ధిలో, విద్యార్థుల క్రమశిక్షణ మరియు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలో వెంకన్న గారు విశేష కృషి చేశారని అధ్యాపకులు కొనియాడారు....
    58 Views