Bharat Aawaz
తప్పులేని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం: ఎమ్మెల్యే.
మదనపల్లి మండలం తట్టువారిపల్లి సచివాలయం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ దీపతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వమే ఈ పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. పాస్ పుస్తకాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే అక్కడే ఏర్పాటు చేసిన డెస్క్‌లో సరి చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జయరామ్ యాదవ్, శామీర్, ఖాసీం,...
319 Views