ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు
ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని నినాదాలు
కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్
పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని... అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
మాజీ...
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సభ్య సమాజం సిగ్గుపడేలా అంబటి వ్యాఖ్యలు - ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఆ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఇంకా సిగ్గు లేకుండా బుకాయిస్తారా? అంటూ మండిపడ్డారు...
గొడవలు రాజేసి రాష్ట్రంలో శాంతి...
Andhra
Case Filed Against Vidadala Rajani
గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత
రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై దాడి
శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని కేసు
ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది.
కేసు...
Andhra
Chandrababu Naidu welcomes India US trade deal
భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం
ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
18 శాతానికి సుంకాల తగ్గింపు గొప్ప నిర్ణయమన్న ముఖ్యమంత్రి
ఒప్పందంతో దేశ ఎగుమతులకు భారీ ఊతం లభిస్తుందని వ్యాఖ్య
ఏపీలోని యువత, రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం
భారత్, అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
ఉద్యోగార్థులకు సువర్ణావకాశం! ICICI బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం Feb-7వ తేదీన (9:30 AM) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసి, 25సం. లోపు వయసు వారు అర్హులు. వేదిక: BIT కంప్యూటర్స్, 11-4-3/5, 2nd ఫ్లోర్, భద్రాద్రి బ్యాంక్ కాంప్లెక్స్, నెహ్రూ నగర్, ఖమ్మం. పూర్తి వివరాలకు: 9840483358 లేదా రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి
పుంగనూరు పట్టణంలో రోడ్లపై యాచించుకుంటూ జీవనం సాగిస్తున్న దిలావర్ (65) నాగపాళ్యంలో ఒక షాపు వద్ద మంగళవారం రాత్రి మృతి చెందాడు. బుధవారం ఉదయం స్థానికులు యాచకుడు మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పూర్తి వివరాలు విచారణలో వెల్లడవుతాయని తెలిపారు# కొత్తూరు మురళి.
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీలు ఎంతో కీలకమని అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారిపల్లిలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, పార్టీ...
పుంగనూరు పట్టణంలో షబ్-ఎ-బరాత్ పండుగను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ సుబ్బరాయుడు మంగళవారం సూచించారు. శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడిపినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు పోలీసుల సూచనలను తప్పక పాటించాలని సీఐ తెలిపారు# కొత్తూరు మురళి.
కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా...
కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా...