అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించిన నేపథ్యంలో, కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం మినీ స్టేడియం నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష కలెక్టర్తో సమావేశమై నిర్మాణ పనులు, స్థల పరిశీలన, ఇతర అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కలెక్టర్ నిర్మాణ పనులకు సుముఖంగా ఉన్నారని, ప్రణాళికలు సిద్ధంగా ఉంటాయని, మున్సిపల్ కమిషనర్ కూడా ఈ పరిశీలనలో భాగం కావాలని...
నిమ్మనపల్లి డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మిపతి, సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సర్వేను పరిశీలించి, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ-కేవైసీపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారంతో తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని ఆయన కోరారు.
ఇంటి మరమ్మత్తుల పేరుతో పత్రాలపై సంతకాలు చేయించుకుని, ఇల్లు తన పేరున రిజిస్టర్ చేసుకుని, అనంతరం ఇంటి నుంచి తరిమేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు అన్నమయ్య జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు. మదనపల్లికి చెందిన షేక్ అబ్దుల్ మజీద్ (89), షానాజ్ బేగం దంపతులు తమ రెండో కుమార్తె షేక్ రఫియా, ఆమె భర్త షేక్ మొహమ్మద్ తమను మోసం చేశారని ఆరోపించారు. ఇంటి పన్ను చెల్లించేందుకు వెళ్లగా ఇల్లు తమ పేరుపై లేదని...
జైల్లో మామ అంబటిని కలిసిన అల్లుడు ఉపేష్
ఆవేశంలో అంబటి నోరు జారారని వ్యాఖ్య
అంబటికి సినిమా చూపిస్తామని పెమ్మసాని అనడం కరెక్ట్ కాదన్న ఉపేష్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పశ్చాత్తాపం చెందుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ తెలిపారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అంబటిని...
తన సెల్ఫోన్తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సెల్ఫోన్ను పరిశీలిస్తే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయన్న మహిళా ఉద్యోగి
కొందరికి డబ్బులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన
అసలు విషయాలను పక్కనపెట్టి ఇతర అంశాలను కావాలనే లాగుతున్నారని ఆరోపణ
దమ్ము, ధైర్యం ఉంటే తనకు, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన అంశాలపైనే మాట్లాడాలన్న బాధితురాలు
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ...
ఎక్కువ ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమన్న పవన్
ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశం
ఏపీలో పలుచోట్ల వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. కాకినాడ జిల్లాతో...
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10.30 గంటలకు కేబినెట్ సమావేశం
వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ...
అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ
పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తారా? వైసీపీకి కార్యకర్తలు లేరని అనుకుంటున్నారా? అన్న బొత్స
చంద్రబాబు నాయుడు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని సూచన
రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా చేయాలనుకుంటున్నారా? అంటూ ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై ఆయన...
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు
03-02-2026 Tue 07:02 | Andhra
Case Filed Against Ambati Rambabu in Mangalagiri Rural PS
సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ అంబటిపై ఫిర్యాదు
ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైనం
టీడీపీ రీసెర్చ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు తోపూరి గంగాధర్, పాతర్ల రమేశ్ల ఫిర్యాదుతో కేసు నమోదు
మాజీ మంత్రి,...
అన్నింటికీ నేనే మాట్లాడాలా అంటూ నేతలపై పవన్ ఆగ్రహం
తిరుపతి లడ్డూ కల్తీపై వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశం
వైసీపీ ట్రాప్లో పడొద్దు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
2026 స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని పిలుపు
కూటమిపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వద్దని సూచన
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమ పార్టీ నాయకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....