Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • YSRCP: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: పార్లమెంటు వద్ద వైసీపీ ఎంపీల నిరసన.
    ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని నినాదాలు కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని... అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.    మాజీ...
    471 Views
  • సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు గారు
    సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు గారు  సభ్య సమాజం సిగ్గుపడేలా అంబటి వ్యాఖ్యలు - ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఆ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఇంకా సిగ్గు లేకుండా బుకాయిస్తారా? అంటూ మండిపడ్డారు... గొడవలు రాజేసి రాష్ట్రంలో శాంతి...
    366 Views
  • Vidadala Rajani: విడదల రజనిపై కేసు నమోదు.
    Andhra Case Filed Against Vidadala Rajani గత నెల 30న యడ్లపాడు దేవస్థానం వద్ద ఉద్రిక్తత రజనితో పాటు 21 మంది వైసీపీ నేతలపై దాడి   శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని కేసు ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది.   కేసు...
    351 Views
  • Chandrababu Naidu: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై సీఎం చంద్రబాబు స్పందన.
    Andhra Chandrababu Naidu welcomes India US trade deal భారత్, అమెరికా మధ్య చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు   18 శాతానికి సుంకాల తగ్గింపు గొప్ప నిర్ణయమన్న ముఖ్యమంత్రి ఒప్పందంతో దేశ ఎగుమతులకు భారీ ఊతం లభిస్తుందని వ్యాఖ్య ఏపీలోని యువత, రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం భారత్, అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
    313 Views
  • ICICIలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు!
    ఉద్యోగార్థులకు సువర్ణావకాశం! ICICI బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం Feb-7వ తేదీన (9:30 AM) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసి, 25సం. లోపు వయసు వారు అర్హులు. వేదిక: BIT కంప్యూటర్స్, 11-4-3/5, 2nd ఫ్లోర్, భద్రాద్రి బ్యాంక్ కాంప్లెక్స్, నెహ్రూ నగర్, ఖమ్మం. పూర్తి వివరాలకు: 9840483358 లేదా రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి
    375 Views
  • పుంగనూరు:పుంగనూరులో యాచకుడి మృతి
    పుంగనూరు పట్టణంలో రోడ్లపై యాచించుకుంటూ జీవనం సాగిస్తున్న దిలావర్ (65) నాగపాళ్యంలో ఒక షాపు వద్ద మంగళవారం రాత్రి మృతి చెందాడు. బుధవారం ఉదయం స్థానికులు యాచకుడు మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, పూర్తి వివరాలు విచారణలో వెల్లడవుతాయని తెలిపారు# కొత్తూరు మురళి.
    320 Views
  • పుంగనూరు నియోజకవర్గం : పార్టీ పటిష్టతకు కమిటీలు ఎంతో కీలకం: పెద్దిరెడ్డి
    పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీలు ఎంతో కీలకమని అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారిపల్లిలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, పార్టీ...
    302 Views
  • పుంగనూరు: పుంగునూరు పట్టణం లో షబ్-ఎ-బరాత్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.
    పుంగనూరు పట్టణంలో షబ్-ఎ-బరాత్ పండుగను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ సుబ్బరాయుడు మంగళవారం సూచించారు. శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడిపినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు పోలీసుల సూచనలను తప్పక పాటించాలని సీఐ తెలిపారు# కొత్తూరు మురళి.
    280 Views
  • సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU
      ​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా...
    Like
    1
    1.4K Views
  • సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU
      ​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా...
    49 Views