వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక
ఇకపై అంబటికి అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్య
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణమని వెల్లడి
24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని స్పష్టీకరణ
అంబటి వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పుంగనూరు మండలంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి, రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల మెప్పు పొందిన సీఎం చంద్రబాబుపై పరుషమైన పదజాలంతో మాట్లాడటం సమంజసం కాదని, దీనిపై రాష్ట్ర ప్రజలందరూ అంబటికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు...
పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో మసెమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. పెద్దిరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్వాహకుల నుండి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు# కొత్తూరు మురళి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వార్డు నెంబర్ 133 మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ముందడుగు పడింది. సెలెక్ట్ టాకీస్ నుండి మచ్చ బొల్లారం వాటర్ ట్యాంక్ వరకు తీవ్రంగా దెబ్బతిన్న బిటి (BT) రోడ్డు అభివృద్ధి పనుల కోసం ₹238 లక్షల నిధులను జిహెచ్ఎంసి(GHMC) స్టాండింగ్ కమిటీ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
నిరంతర కృషితో నిధుల మంజూరు :
గత ఏడాది ఆగస్టు 2025 లో మాజీ ఎమ్మెల్యే...
మదనపల్లి మండలం బొగ్గిటివారిపల్లెలో ఆదివారం ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గ్రామానికి చెందిన రాజేశ్వరి (40) భూమిని అదే గ్రామానికి చెందిన నీలావతి, శ్యాము, శ్రీనివాసులు అక్రమంగా దొంగ పత్రాలతో రాయించుకున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై జరిగిన గొడవలో రాజేశ్వరిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమెను...
మదనపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ సీనియర్ నాయకుడు కందికట్ల జయ, ఎమ్మెల్యే నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జయ మాట్లాడుతూ, ఎమ్మెల్యేకు ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు
సీఎం ముఖ్య కార్యదర్శి రవిచంద్రకు అదనపు బాధ్యతలు
నేడు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (ఫిబ్రవరి 1న) ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ...
Chandrababu Naidu: పనిచేసే వారికి పట్టం.. మారకుంటే నమస్కారం.. కుప్పం నుంచి చంద్రబాబు స్ట్రాంగ్ మెసేజ్!
01-02-2026 Sun 16:18 | Andhra
Chandrababu Naidu Focuses on Kuppam After Taking Office
కుప్పంలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం
నిజంగా కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని భరోసా
పనితీరు బాగోకపోతే నిర్మొహమాటంగా పక్కన పెడతానని హెచ్చరిక
కుప్పం మోడల్నే రాష్ట్రవ్యాప్తంగా అమలు...
Sri Bharat: జగన్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీభరత్
01-02-2026 Sun 14:09 | Andhra
Sri Bharat Counters Jagans Allegations on GITAM Land with Facts
గీతంపై విషం కక్కుతున్నారు అంటూ జగన్పై టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఆగ్రహం
భూమి విలువ రూ.1000 కోట్లే, రూ.5000 కోట్లు కాదు అని లెక్కలతో సహా వివరణ
స్కూల్కు రూ.1 కోటికే ఎకరం ఎలా ఇచ్చారు? అంటూ నాటి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీత...