Sri Bharat: జగన్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీభరత్.
Sri Bharat: జగన్ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చిన ఎంపీ శ్రీభరత్
01-02-2026 Sun 14:09 | Andhra
Sri Bharat Counters Jagans Allegations on GITAM Land with Facts
గీతంపై విషం కక్కుతున్నారు అంటూ జగన్‌పై టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఆగ్రహం
భూమి విలువ రూ.1000 కోట్లే, రూ.5000 కోట్లు కాదు అని లెక్కలతో సహా వివరణ
స్కూల్‌కు రూ.1 కోటికే ఎకరం ఎలా ఇచ్చారు? అంటూ నాటి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీత...