Bharat Aawaz
విషప్రచారం ఇకనైనా ఆపాలి దేవినేని అవినాష్ కామెంట్స్
*విజయవాడ*   *తిరుపతి లడ్డు ప్రసాదం పై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమినేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు*     *విష ప్రచారం ఇకనైనా ఆపాలని వైసీపీ శ్రేణుల డిమాండ్*     *దేవినేని అవినాష్ కామెంట్స్*     ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కోట్లాది...
368 Views