యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు. ఈ సందర్బంగా ప్రజా సమస్యలను అర్జీల రూపంలో అర్జీదారుల నుండి తీసుకున్నారు.ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు,మండల టీడీపీ కూటమి నాయకులు...
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస కూలీలు, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో షేర్ ఆటోలో కల్లూరు గ్రామానికి వెళుతుండగా బోయకొండ పాత బస్టాండ్ వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనాల ద్వారా మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పూర్తి...
పుంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని, విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవరచుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్, మరియు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ముమ్మరంగ సాగుతున్నాయి.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ పర్యవేక్షణలో, సెక్టార్ ఎస్సై గీత, ఏఎస్ఐ తుల్జారాం, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, మరియు కానిస్టేబుల్ నరేష్ బృందం శుక్రవారం యాదమ్మ నగర్ కాలనీలో పర్యటించారు....
Daily there is a hige traffic issues happening at jntu signal towards jntu - Hitech city route. Lots of issues with four wheelers mainly. Single persons travelling in cars without obeying proper traffic rules. Even the bikers as well. Many people who are in emergency situations are facing problems to reach their destination on time. People are not even giving proper way for Ambulance also....