దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం, అద్దంకి రోడ్డులోని జోముకాలువ నిర్మాణానికి సంబంధించి రూ. 50,46,000 వ్యయంతో చేపట్టనున్న పనులకు భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత సాగర్ గారు, దర్శి మున్సిపల్ చైర్మన్...
దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం–పొదిలి రోడ్లోని 8వ వార్డ్లో పలు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు ₹42 లక్షల వ్యయంతో నిర్వహించిన భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు గారు, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్...
హైదరాబాద్ : హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో నగరవాసులు గాలి తీసుకోవడానికే భయపడే పరిస్థితి నెలకొంది.
దక్షిణ భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలైన బెంగుళూరు, చెన్నై లను అధిగమించి హైదరాబాద్ అత్యంత కలుషిత నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తోంది.
ప్రమాదకరస్థాయిలో సికింద్రాబాద్ :
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) తాజాగా...
పుంగనూరు పట్టణంలో రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం జర్నలిస్టులు, ఎంవిఐ సుప్రియ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని, వాహన చోదకులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవాలని సూచించారు# కొత్తూరు మురళి.
పుంగనూరు మండలం కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతరకు గ్రామస్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరగనున్న ఈ జాతరకు సుమారు 159 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరికలు తీర్చే అమ్మవారిగా పేరుగాంచిన మసెమ్మను దర్శించుకోవడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు# కొత్తూరు మురళి.
శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తదితరులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సోమల మండలానికి చెందిన ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, నాయకులు జనార్ధన్, శివ శంకర్...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో డయల్ -100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందింది. టెంపుల్ అల్వాల్ లోని శ్రీకృష్ణ రెసిడెన్సి నివాసి, స్వర్ణకారుడైన వరుగంటి సురేష్ కుమార్ తన దుకాణంలో దొంగతనం జరిగినట్టు సమాచారం అందించారు. ...
TG కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం : మద్నూర్ మండలం: మేనూర్ శివారులో రైస్ మిల్లు లో బుధవారం అర్ధరాత్రి సమయంలో సంచరిస్తున్న, చిరుత పులి వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. మేనూర్-మద్నూర్ రహదారి సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న రైస్ మిల్లులో చిరుత పులి సంచరించిందని, గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారం వీడియో సీసీ కెమెరాలు చూడగానే వాస్తవం అన్నారు. అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నామని...