Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • తెలంగాణ నేలపై పూల సింగిడి వికసించింది.. మన ఆత్మగౌరవ పతాక.. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన మన బతుకమ్మ పండుగ సంబురం మొదలైంది.. నేటి ఎంగిలి పూలతో మొదలయి.. సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు సాగే తీరొక్క పూల పండుగ సందర్భంగా మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు

    నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బతుకమ్మను సాంస్కృతిక వారధిగా మలుచుకున్న మనమంతా.. సబ్బండ వర్గాలు.. సకల జనుల వికాసం.. సాధికారితతో కూడిన బహుజన తెలంగాణ సాధన కోసం బతుకమ్మలో గౌరమ్మలా ఒదిగి కలిసి పని చేద్దామని ప్రతినబూనుదాం
    125 Views
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటరుగా నమోదు చేసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
    గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి   🔹హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓటరుగా తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తన ఓటు నమోదు చేసుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఓటరు నమోదుపత్రం ఫిల్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్,...
    125 Views
  • తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను మన ఆడబిడ్డలందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ...
    ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.
    128 Views
  • ఆడపిల్ల ఎదిగితే.. కుటుంబం ఎదుగుతుంది.. సమాజం ఎదుగుతుంది..
    దేశం అభివృద్ధి చెందుతుంది. బాలికల భవిష్యత్తుకు మనమంతా అండగా నిలుద్దాం.
    126 Views
  • చెప్పినట్టు వినకపోతే.. నీ భర్తని చంపిస్తానని బెదిరింపు.|
      ● భర్తను యాక్సిడెంట్‌లో చంపించి తనపైనే నిందలు వేయిస్తానని టీమ్ సాయి హెచ్చరించినట్లు పద్మిని వెల్లడి ● పిల్లలను అనాథలుగా చేసి బొంబాయి ఫుట్‌పాత్‌పై భిక్షాటన చేయిస్తానని బెదిరింపు ● టీమ్ సాయి నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు.. అప్పులిచ్చిన వారితోనూ బెదిరింపులు ● 24/7 పార్టీ కోసం పనిచేస్తున్నా.. సేవలను గుర్తించి పదవి అప్పగించిన బీజేపీ ● బీజేపీ నిజనిర్ధారణ కమిటీకి వివరాలు.....
    222 Views
  • దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు
    దుష్టశిక్షణ… శిష్టరక్షణకు ప్రతీకగా, జగజ్జనని శ్రీ దుర్గామాత అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.   ఈ పవిత్ర శరన్నవరాత్రులు ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అమ్మవారి కరుణాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను.   హిందూ బంధువులందరికీ దేవి శరన్నవరాత్రులనాగోల్ల...
    146 Views
  • ఈ రోజు ఇందూరు అర్బన్ నియోజకవర్గ లబ్ధిదారుల కు కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో.పాల్గొన్న అర్బన్ శాసన సభ్యులు ధనపాల్ సూర్య నారాయణ గారు కార్పొరేటర్ సీనియర్ నాయకులు న్యాలం రాజు గారు
    120 Views
  • నిజామాబాద్‌లో శ్రీ వైష్ణవి సంఘం ఎన్నికల సందడి
    నిజామాబాద్ జిల్లాలో శ్రీ వైష్ణవి సంఘం ఎన్నికల నేపథ్యంలో సందడి నెలకొంది. ఎన్నికలకు సంబంధించి సంఘం సభ్యులు, నాయకులు పరస్పరం చర్చించుకుంటూ కనిపించారు. ఎన్నికల ప్రక్రియలో సభ్యులు పాల్గొంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
    177 Views
  • చిన్నారి హత్యపై ఈటల ఆగ్రహం.|
    ● వలస కార్మికుల నియామకానికి కఠిన నిబంధనలు అవసరం ● గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి ● నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడాలి అల్వాల్, 11 అక్టోబర్: కౌకూర్‌లోని విల్లా ఆర్కేడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి అరేలియా (మోను) హత్యకు గురైన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉపాధి కోసం ఇతర...
    131 Views