Sidhu Maroju Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Telangana 2026-10-11 09:42:33 చిన్నారి హత్యపై ఈటల ఆగ్రహం.| ● వలస కార్మికుల నియామకానికి కఠిన నిబంధనలు అవసరం ● గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి ● నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడాలి అల్వాల్, 11 అక్టోబర్: కౌకూర్‌లోని విల్లా ఆర్కేడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి అరేలియా (మోను) హత్యకు గురైన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉపాధి కోసం ఇతర... 0 Comments 0 Shares 125 Views