● భర్తను యాక్సిడెంట్లో చంపించి తనపైనే నిందలు వేయిస్తానని టీమ్ సాయి హెచ్చరించినట్లు పద్మిని వెల్లడి
● పిల్లలను అనాథలుగా చేసి బొంబాయి ఫుట్‌పాత్‌పై భిక్షాటన చేయిస్తానని బెదిరింపు
● టీమ్ సాయి నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు.. అప్పులిచ్చిన వారితోనూ బెదిరింపులు
● 24/7 పార్టీ కోసం పనిచేస్తున్నా.. సేవలను గుర్తించి పదవి అప్పగించిన బీజేపీ
● బీజేపీ నిజనిర్ధారణ కమిటీకి వివరాలు.....