Bharat Aawaz
Madanapalle: మదనపల్లె జహా కాలనీ సమీపంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం చదును పనులు వేగంగా జరుగుతున్నాయి.
Madanapalle: మదనపల్లె జహా కాలనీ సమీపంలో టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో కార్యాలయాన్ని నిర్మించేందుకు అవసరమైన పనులను చేపట్టారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు 42వ వార్డు ఇంచార్జ్ మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా ప్రాంగణాన్ని చదును చేసే పనులు...
117 Views