Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అన్ని కాలేజీలను బంద్ చేస్తాం: జూ.కాలేజీల సంఘం
    TG: ఇంటర్ బోర్డు అధికారులు లంచాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రైవేటు జూ. కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు సతీశ్ ఆరోపించారు. ఫీజు చెల్లించి నెలలు గడుస్తున్నా 128 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదన్నారు. వారం రోజుల్లో అనుమతులు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీలను మూసివేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. నకిలీ NOCలు సమర్పిస్తే వాటిని తనిఖీ చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్రశ్నించారు.
    15 Views
  • కొత్తగూడెంలో 'మిషన్ బాల్ సురక్ష, శిక్షా మరియు న్యాయ 2026' అవగాహన సదస్సు!
    కొత్తగూడెంలో మిషన్ బాల్ సురక్ష సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత బాలల హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.   బాలల హక్కుల పరిరక్షణ, వారికి సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. ప్రేమలత అన్నారు. జిల్లా న్యాయ...
    11 Views