Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్ నగరంలోని దుర్గామాత మండపాలు, ఆలయాలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

    నిజామాబాద్ నగరం: ఈరోజు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నిజామాబాద్ నగరంలోని వివిధ దుర్గామాత మండపాలు, ఆలయాలను సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ చైర్మెన్ పాల్తి రవి మరియు వారి కమిటీ ఆహ్వానం మేరకు కిషన్‌గంజ్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని నూతనంగా తీసుకొచ్చిన శ్రీ చక్రానికి అభిషేకం నిర్వహించారు.

    వినాయక్ నగర్‌లోని BRS పార్టీ 22వ డివిజన్ అధ్యక్షులు మాకు రవి ఆహ్వానం మేరకు వారి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్నారు.

    పార్టీ 25వ డివిజన్ అధ్యక్షులు చింతకాయల రాజు ఆహ్వానం మేరకు కోటగల్లిలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.

    ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
    #navaratri #dasara
    193 Views
  • నిజామాబాద్ నగరంలోని దుర్గామాత మండపాలు, ఆలయాలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
    : ఈరోజు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నిజామాబాద్ నగరంలోని వివిధ దుర్గామాత మండపాలు, ఆలయాలను సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ చైర్మెన్ పాల్తి రవి మరియు వారి కమిటీ ఆహ్వానం మేరకు కిషన్‌గంజ్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని నూతనంగా తీసుకొచ్చిన శ్రీ చక్రానికి అభిషేకం నిర్వహించారు.

    వినాయక్ నగర్‌లోని BRS పార్టీ 22వ డివిజన్ అధ్యక్షులు మాకు రవి ఆహ్వానం మేరకు వారి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్నారు.

    పార్టీ 25వ డివిజన్ అధ్యక్షులు చింతకాయల రాజు ఆహ్వానం మేరకు కోటగల్లిలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.

    ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
    #navaratri #dasara
    194 Views
  • నవీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

    నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన పరిస్థితులను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శనివారం ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పబ్లిక్ స్కూల్ కోసం అందుబాటులో ఉన్న స్థలం, ఇతర వసతులను పరిశీలించి, సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకే చోట ఒకటవ తరగతి నుండి 12 తరగతి వరకు నాణ్యమైన విద్యా బోధన జరిగేలా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. దీని నిర్మాణం కోసం రూ. 9.76 కోట్ల నిధులు కేటాయించారని వెల్లడించారు.
    అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మించదల్చిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు.

    యంచ ఫిల్టర్ బెడ్ పరిశీలన

    కాగా, నవీపేట మండలం యంచ వద్ద గల మిషన్ భగీరథ న్యాల్కల్ పంప్ హౌజ్ ను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం సందర్శించారు. పంప్ హౌజ్ ద్వారా నిర్దేశిత గ్రామాలకు రక్షిత మంచినీరు సరఫరా అవుతుందా అని ఆరా తీశారు. పంప్ హౌజ్ కు నీటిని అందించే చెరువును పూర్తి స్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీరు వృధా కాకుండా చూడాలని, ఎక్కడైనా లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేపట్టి నివారించాలని సూచించారు. చివరి నివాస ప్రాంతం వరకు కూడా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశాలు ఉన్నందున తాగునీరు వృథా కాకుండా జాగ్రత్తగా వినియోగించాలని హితవు పలికారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అదనపు కలెక్టర్ భుజంగరావు నిజామాబాద్ ఆర్దీఓ రాజేంద్ర కుమార్, ఇంచార్జి డీఈఓ సాయాగౌడ్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవీందర్, ఏ.ఈ ఉదయ్, స్థానిక అధికారులు, తదితరులు ఉన్నారు.
    139 Views
  • ఈరోజు సత్యం శివం సుందరం అపార్ట్‌మెంట్‌లో కొలువై ఉన్న శ్రీ దేవి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఆత్మీయ సత్కారానికి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మవారి దివ్య ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ
    నాగోల్ల లక్ష్మీనారాయణ
    19వ డివిజన్ కార్పొరేటర అన్నారు
    132 Views
  • తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మాచరెడ్డి మండలంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది.
    121 Views
  • చినబాడంలో ప్రశాంత ఎన్నికలకు పోలీసుల అవగాహన సమావేశం
    పలాస: చినబాడం గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DSP, CI పాల్గొని ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు, శాంతిభద్రతల పరిరక్షణ, ఓటు హక్కు వినియోగం వంటి అంశాలపై గ్రామ ప్రజలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది అని,...
    339 Views
  • తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ.
    108 Views
  • Madanapalle: మదనపల్లె రాజ్ భవన్ లాడ్జిలో భార్య రుబియా తాజ్‌ను హత్య చేసిన నిందితుడు నవీద్ పాషను వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
    మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని బిసెంట్ రోడ్డులో ఉన్న రాజ్ భవన్ లాడ్జిలో ఈనెల 15న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు నవీద్ పాష అలియాస్ గంజా నవీద్ (30)ను మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్‌కు చెందిన నవీద్ పాష తన భార్య రుబియా తాజ్‌ను రామసముద్రంలోని ఆమె తల్లి ఇంటి నుంచి...
    133 Views