నిజామాబాద్ నగరంలోని దుర్గామాత మండపాలు, ఆలయాలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్ నగరం: ఈరోజు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నిజామాబాద్ నగరంలోని వివిధ దుర్గామాత మండపాలు, ఆలయాలను సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ చైర్మెన్ పాల్తి రవి మరియు వారి కమిటీ ఆహ్వానం మేరకు కిషన్‌గంజ్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని నూతనంగా తీసుకొచ్చిన శ్రీ చక్రానికి అభిషేకం నిర్వహించారు.
వినాయక్ నగర్‌లోని BRS పార్టీ 22వ డివిజన్ అధ్యక్షులు మాకు రవి ఆహ్వానం మేరకు వారి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాతను దర్శించుకున్నారు.
పార్టీ 25వ డివిజన్ అధ్యక్షులు చింతకాయల రాజు ఆహ్వానం మేరకు కోటగల్లిలోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
#navaratri #dasara

165 Views