Bharat Aawaz
Madanapalle: మదనపల్లె రాజ్ భవన్ లాడ్జిలో భార్య రుబియా తాజ్‌ను హత్య చేసిన నిందితుడు నవీద్ పాషను వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని బిసెంట్ రోడ్డులో ఉన్న రాజ్ భవన్ లాడ్జిలో ఈనెల 15న జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు నవీద్ పాష అలియాస్ గంజా నవీద్ (30)ను మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్ సీఐ మోహన్ కుమార్ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్‌కు చెందిన నవీద్ పాష తన భార్య రుబియా తాజ్‌ను రామసముద్రంలోని ఆమె తల్లి ఇంటి నుంచి...
108 Views