> I have great respect for your dedication and the way you treat everyone with kindness. Your support and guidance are invaluable to our team. Thank you for being such an inspiring person.
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల వివాదాలను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని ఆమె పేర్కొన్నారు.చిన్న చిన్న...
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి): జిల్లాలో విద్యుత్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు మరియు వినియోగదారులకు వేగంగా సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ (SE) ఉత్తమ్ జాడె తెలిపారు. ఆసిఫాబాద్ సర్కిల్లో ప్రతి విద్యుత్ స్తంభానికి 'యూనిక్ పోల్ నంబరింగ్' కేటాయించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ,...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): బీసీ సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను కేటాయించాలని, ప్రతి కులానికి ఒక...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు చిన్నతనం నుంచే న్యాయ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే సమాజంలో నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిలుపునిచ్చింది. గురువారం ఆసిఫాబాద్‌లోని జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థినులకు న్యాయ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా...
ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని, దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి పోలీస్ స్టేషన్లో సబ్-ఇన్స్పెక్టర్ మహేందర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగ ఫలాలను...