లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఒక ప్రకటనలో సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల వివాదాలను ఇరువర్గాల పరస్పర అంగీకారంతో, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని ఆమె పేర్కొన్నారు.చిన్న చిన్న...
0 Comments 0 Shares 393 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com