బీసీల హక్కుల కోసం ధర్మపోరాటం ఆసిఫాబాద్‌లో నేడు మహా దీక్ష
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ ప్రతినిధి): బీసీ సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను కేటాయించాలని, ప్రతి కులానికి ఒక...
0 Comments 0 Shares 307 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com