ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని, దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ మహేందర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగ ఫలాలను...