Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • శ్రీవారి భక్తులకు సరికొత్త అనుభూతి.. ప్రారంభానికి సిద్ధమైన వరల్డ్ క్లాస్ ఎస్వీ మ్యూజియం.
    తిరుమలలో భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ మ్యూజియాన్ని ప్రారంభించేందుకు టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ మ్యూజియం పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.   మ్యూజియంలోని అన్ని విభాగాల పనులను...
    223 Views
  • హామీల అమలులో కాంగ్రెస్ విఫలం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సరస్వతి, మున్సిపల్ చైర్మన్ మేంగ్రే ఆకాష్ ధ్వజం
    🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ఇస్తామన్న హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సరస్వతి, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మేంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ హైమద్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఉమ్మడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు...
    398 Views
  • Sushmitha Joins Durga Temple Board.|
    ● Andhra Pradesh Government issues official order ● Chiranjeevi’s daughter to assist during major temple festivals and events ● Appointment draws attention from political, social and film circles Alwal, September 8: The Government of Andhra Pradesh has made a significant appointment to the Trust Board of the prestigious Sri Durga Malleswara Swamy Varla Devasthanam atop Indrakeeladri in...
    333 Views
  • వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా
    మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) వైసీపీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడు, భీమిలి సమన్వయకర్త పదవులకూ రిజైన్ చేశారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్ జగన్కు పంపారు. ప్రస్తుతం ఆయన విజయనగరం ZP ఛైర్మన్గా ఉన్నారు. జిల్లాలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఏ పార్టీలోకి వెళ్లేది మజ్జి శ్రీను ప్రకటించలేదు.
    244 Views
  • వారెంట్ ఉండగా విదేశాలకు ఎలా వెళ్లారు.?
    ● ఐఏఎస్ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం ● భూసేకరణ పరిహారం చెల్లింపులో జాప్యంపై కోర్టు ధిక్కరణ కేసు ● పరిహారం చెల్లింపుతో ముగిసిన వ్యవహారం ఆల్వాల్, సెప్టెంబర్ 8: కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం చేయడంతో పాటు, వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు కోర్టుకు రాకపోవడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిలబుల్ వారెంట్ జారీ అయిన పరిస్థితుల్లో...
    226 Views
  • బొబ్బిలి బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించండి: కమిషనర్
    బొబ్బిలి పట్టణంలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ లాలం రామలక్ష్మి ఆదేశించారు. మహారాణిపేట, గొల్లవీధి, బైపాస్ రోడ్డు ప్రాంతాలలో మంగళవారం పర్యటించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి ఆలయం వరకు రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు లేకుండా ఆక్రమణలు తొలగించాలన్నారు. పట్టణంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని, కాలువలలో పూడికలు తీయాలన్నారు.
    251 Views
  • రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు
    రోడ్డు పక్కన చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం జగన్నాధపురం రోడ్డు పక్కన ఉన్న చెత్తను మంగళవారం తొలగించి ట్రాక్టర్తో తరలించారు. రోడ్డు పక్కన చెత్త వేస్తే చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలను కోరారు. ఆయనతో స్వచ్ఛ భారత్ మిషన్ కో ఆర్డినేటర్ సుధాకర్ ఉన్నారు.
    285 Views
  • టీడీపీలోకి మజ్జి శ్రీను?
    అమరావతి టీడీపీ కార్యాలయానికి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేరుకున్నట్లు సమాచారం. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది. వైసీపీకి రాజీనామా చేసిన మజ్జి శ్రీనివాసరావు, తాజాగా టీడీపీలో చేరుతారనే సమాచారంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
    398 Views
  • హాషిష్ ఆయిల్ ముఠా గుట్టురట్టు.|
    ● ముగ్గురు డ్రగ్స్ క్యారియర్ల అరెస్ట్ ● 12 కేజీల హాషిష్ ఆయిల్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం ● ఇద్దరు సూత్రధారులు, మరో వ్యక్తి కోసం గాలింపు ఆల్వాల్, సెప్టెంబరు 8: నర్సీపట్నం, చింతపల్లి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సాగుతున్న హాషిష్ ఆయిల్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను మల్కాజ్‌గిరి కమిషనరేట్ ఎస్ఓటీ ఉప్పల్ జోన్ బృందం, కుషాయిగూడ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.  ఈ ఘటనలో...
    238 Views
  • Madanapalle: మదనపల్లెలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ సభలో సెప్టెంబర్ 2027 నాటికి వంద శాతం అక్షరాస్యత సాధించాలని అధికారులు పిలుపునిచ్చారు.
     MadanapalleAnnamayya district TDP updatesIntintiki TDP programMan పురస్కరించుకుని సెప్టెంబర్‌ 2027 నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో తాజ్, ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అక్షరాస్యత కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
    208 Views