MadanapalleAnnamayya district TDP updatesIntintiki TDP programMan పురస్కరించుకుని సెప్టెంబర్ 2027 నాటికి 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో తాజ్, ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అక్షరాస్యత కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...