వంగర మండలం శ్రీహరిపురం గ్రామ సమీపంలో ఓ వాహనం బోల్తా పడ్డ ఘటన ఆదివారం ఉదయం చోటు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామం నుంచి రాజాం వెళ్తున్న బొలెరో వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో పంట పొలాలకు దూసుకు వెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు వాహనాన్ని పొలంలో నుంచి బయటకు తీస్తున్నారు.
పాలకొండలోని ఋషి యోగా కేంద్రంలో యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఆదివారం ఉదయం నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతి చెందిన వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు. ఈ దుర్ఘటనలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురూజీ శిష్యులు సుమారు 80 మంది మృతికి సంతాప సూచికంగా మౌనదీక్ష పాటించారు. ఈ కార్యక్రమంలో సాధకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
18 సంవత్సరాల నిండిన యువతి, యువకులు అందరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని పాచిపెంట తహశీల్దార్ డి.రవి తెలిపారు. ఆదివారం బిఎల్ఎ లు పోలింగ్ కేంద్రాలు వద్ద విధులు నిర్వహిస్తున్నారని సాయంత్రం వరకు ఉంటారని పేర్కొన్నారు. కర్రివలస పోలింగ్ స్టేషన్ వద్ద విఆర్డిఓ ఎన్.మంగ పలువురు వద్ద నుంచి కొత్త ఓటు హక్కు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కార్యాలయంలో ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో ప్రతిరోజూ వినతులు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలను 1100 నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అన్నారు.
● సమానత్వం, మానవత్వం, సోదరభావానికి గురుదేవుల సందేశం
● ఓణం ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక
● అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్ష
అల్వాల్, ఆగస్టు 30: వెంకటాపురం డివిజన్ ఖానాజిగూడ గ్రీన్‌ఫీల్డ్స్‌లో శ్రీ నారాయణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 172వ శ్రీ నారాయణ గురుదేవుల జయంతి, ఓణం వేడుకలకు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి...
● ఈటల రాజేందర్ సమక్షంలో సుమారు 50 మంది చేరిక
● బోడుప్పల్ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి పనిచేస్తామన్న నేతలు
● అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తామని వెల్లడి
అల్వాల్, ఆగస్టు 30: బోడుప్పల్ డివిజన్‌కు చెందిన పలువురు ప్రముఖులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. శామీర్‌పేట్‌లోని ఎంపీ ఈటల రాజేందర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో సుమారు 50 మంది బీజేపీ కండువా...
● పలు ప్రాంతాల్లో 24 గంటలపాటు అంతరాయం
● బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద పైప్‌లైన్ పనులు
● నీటిని పొదుపుగా వినియోగించాలని సూచన
అల్వాల్, ఆగస్టు 30: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు 24 గంటలపాటు అంతరాయం ఏర్పడింది.
బండ్లగూడ ఎక్స్‌రోడ్ వద్ద ప్రధాన పైప్‌లైన్‌కు జంక్షన్ పనులు చేపట్టడంతో ఆగస్టు 29 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 30 ఉదయం 10 గంటల వరకు కొన్ని...
● యజమాని, ఉద్యోగి అరెస్ట్
● రూ.60 వేల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
● 22 సార్లు నిఘా పెట్టిన ఈగిల్ ఫోర్స్
అల్వాల్, ఆగస్టు 30: మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న పాన్‌షాప్ యజమాని, ఉద్యోగిని ఈగిల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది.
పోలీసుల సమాచారం మేరకు.. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని లిమ్రా పాన్ మహల్‌లో...
● మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్
● 95 ఏళ్ల వయసులోనూ క్రీడల్లో పాల్గొంటున్న వారిని అభినందన
● యువతను క్రీడలు, వ్యాయామం వైపు ప్రోత్సహిస్తాం
అల్వాల్, ఆగస్టు 30: ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో 35 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్...