Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • *పండుగ సాయన్న జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల*

    *ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్నకు తెలంగాణ ప్రభుత్వం ఘన గౌరవం*

    తెలంగాణ బ్యూరో ప్రతినిధి
    ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం, ప్రజా వీరుడు పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.

    సభలో మంత్రి వాకిటి శ్రీహరి చేసిన విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన పాపన్న గౌడ్ సభలో పండగ సాయన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం జీఓ ఆర్‌టీ నెం.1217, తేదీ 20-08-2026ను విడుదల చేసింది.
    జీఓ ప్రకారం ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని, డిసెంబర్ 10న పండుగ సాయన్న వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘స్టేట్ ఫంక్షన్’గా నిర్వహించనున్నారు.
    రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు బీసీ సంక్షేమ శాఖను నోడల్ శాఖగా ప్రభుత్వం నియమించింది.

    పండుగ సాయన్న చరిత్ర, పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలను భావితరాలకు తెలియజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముదిరాజ్ సమాజం చిరకాలంగా కోరుతున్న ఈ డిమాండ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల ముదిరాజ్ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.

    ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్నకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గౌరవం కల్పించడం ముదిరాజ్ సమాజ ఆత్మగౌరవానికి దక్కిన గుర్తింపు.
    200 Views
  • రాజీవ్ గాంధీ సేవలను కొనియాడిన తోట లక్ష్మీకాంత్ రెడ్డి.|
    ● అల్వాల్‌లో ఘనంగా 82వ జయంతి వేడుకలు ● గోల్నాక చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు ● రాజీవ్ గాంధీ సేవలను స్మరించిన తోట లక్ష్మీకాంత్ రెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఆగస్టు 20: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతిని పురస్కరించుకుని అల్వాల్ గోల్నాక చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ...
    300 Views
  • నిజామాబాద్ బైపాస్ రోడ్డులో రేపు ప్రారంభం కానున్న PAIDE Conventionను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నేడు సందర్శించారు.
    PAIDE Convention యజమాని, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారి సోదరుడు శ్రీ పైడి రాజ రెడ్డి గారి ఆహ్వానం మేరకు గణేష్ బిగాల గారు కన్వెన్షన్‌ను సందర్శించారు.నిజామాబాద్ నగరంలో దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన PAIDE Convention అత్యంత విశాలంగా, ఆధునిక సౌకర్యాలతో అద్భుతంగా ఉందని గణేష్ బిగాల గారు ప్రశంసించారు. నిజామాబాద్ నగరానికి ఇలాంటి అత్యాధునిక కన్వెన్షన్ హాల్ రావడం సంతోషకరమైన...
    219 Views
  • మంగళకరమైన శ్రావణ శుక్రవారం, సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీ వరలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించే శుభదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ శ్రీ వరలక్ష్మీ వ్రతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ వరలక్ష్మీ దేవి అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
    138 Views
  • చింతూరు: పోలవరం నిర్వాసితుడికి అన్యాయం – నోటీసులో ఒకలా... ఖాతాలో మరోలా!
    పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధితులకు అందాల్సిన నష్టపరిహారం పంపిణీలో అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అవార్డు నోటీసులో పేర్కొన్న మొత్తాన్ని ఇవ్వకుండా, రూ. 4,44,858/- తక్కువగా జమ చేసి బాధితుడిని మానసిక వేదనకు గురిచేస్తున్న ఉదంతం చింతూరు బి.సి. కాలనీలో వెలుగుచూసింది. చింతూరు బి.సి. కాలనీకి చెందిన పోలవరం నిర్వాసితుడు షేక్ జానీకి ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం ఖాతాలో జమ...
    257 Views
  • Community Radio: The Ban on Grassroots News Broadcasts
    Community radio stations in India face a critical hurdle: they are legally prohibited from broadcasting independent news and current affairs content, and are only permitted to relay government-approved All India Radio broadcasts. This stifling regulation actively prevents marginalized rural communities from generating hyper-local, relevant reporting. The Bharat Media Association strongly urges...
    160 Views
  • PIB Accreditation: Using Gatekeeping to Silence Press
    Under the Central Media Accreditation Guidelines 2022, journalists can have their accreditation suspended or withdrawn if they act in a manner vaguely deemed prejudicial to the sovereignty, integrity, or security of India. This subjective clause allows the government to easily cancel press passes for critical reporters. The Bharat Media Association condemns this bureaucratic gatekeeping....
    322 Views
  • RTI Stonewalling: Bureaucracies Denying Public Data
    The Right to Information (RTI) mechanism, once a powerful tool for investigative journalists, is being actively paralyzed by mounting bureaucratic stonewalling and inordinate delays. Government departments are increasingly rejecting reporters' queries under the guise of national security or by utilizing broad privacy exemptions. The Bharat Media Association highlights that this systematic...
    272 Views
  • Missing Voices: The Diversity Crisis in Indian Newsrooms
    Indian mainstream media continues to face a severe representation crisis, with an alarming lack of marginalized communities—including Dalit, Adivasi, and Bahujan voices—at the editorial and leadership levels. This social homogeneity fundamentally skews national narratives and consistently overlooks critical rural and caste-based atrocities. The Bharat Media Association emphasizes...
    244 Views
  • Courtroom Reporting: Judicial Bans on Live Tweeting
    The power of legal journalism is facing new hurdles as certain High Courts impose strict guidelines restricting the live-tweeting of courtroom observations and oral remarks during sensitive trials. This severely limits real-time public access to critical judicial proceedings. The Bharat Media Association argues that while preserving courtroom decorum is essential, curbing live reporting...
    310 Views