Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ముగిసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీ లో మంగళవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పాల్గొన్నారు.   ఈ కార్యక్రమంలో మదనపల్లె ఆర్.ఐ బాలసుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది కూడా పాల్గొని ఓటరు జాబితా పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి...
0 Comments 0 Shares 57 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com