Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా చాపిడి సురేష్
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామానికి చెందిన చాపిడి సురేష్ నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ ఆమోదంతో, డాక్టర్ జాడి దిలీప్ కుమార్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. దళితుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, విద్యా-ఉపాధి అభివృద్ధి మరియు సంఘం బలోపేతం కోసం ఆయన...
    356 Views
  • సాలేగూడ మౌలిక వసతులపై ప్రజాప్రతినిధుల ముందడుగు
    🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే లక్ష్యంగా ఆసిఫాబాద్ మండలం సాలేగూడ గ్రామ పంచాయతీలో స్థానిక నాయకత్వం కదిలింది. గ్రామంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ వందన, ఉప సర్పంచ్ సునీత ప్రత్యేక చొరవ తీసుకున్నారు.గ్రామస్తుల ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని,...
    383 Views
  • రూ.31 లక్షల వర్షపు నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం.|
    "మోండా డివిజన్‌లో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం" మేడ్చల్ మల్కాజిగిరి: కంటోన్మెంట్ నియోజకవర్గంలో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో మోండా డివిజన్‌లో రూ.31.10 లక్షల వ్యయంతో వర్షపు నీటి పైప్‌లైన్ నిర్మాణ పనులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. ఈ పనుల్లో భాగంగా అల్లాడి పెంటయ్య నగర్‌లో రూ.9.50...
    232 Views
  • మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|
    "ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ" మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్ పరిధిలోని  హరిజన్‌బస్తీలో మురుగునీటి లైన్ బ్లాకేజీ కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఫిర్యాదు అందడంతో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేనేజర్ రమేష్, పోచయ్య, రాజేందర్, ప్రశాంత్‌తో కలిసి బాధిత ప్రాంతాన్ని పరిశీలించిన ఆమె, మురుగునీటి...
    478 Views
  • టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం
    టార్గెట్ చేస్తే సైలెంట్ గా ముంచేస్తాం: ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదు; ...కర్మ రిటర్న్-ఎమ్మెల్యే గళ్ళా మాధవి! గుంటూరు(ప్రజా పక్షమే -నా గళం):ఏడుకొండల స్వామికి తలనీలాలు సమర్పిస్తే వైసీపీ సోషల్ మీడియాలో అవమానకర పోస్ట్ లు వ్యాఖ్యలు చేయడం పై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సీరియస్ అయ్యారు.మహిళలంటే మొదటి నుంచి వైసీపీకి చులకన భావమని మండిపడ్డారు.గతంలో సియం తల్లి పైన నారా లోకేష్ మదర్ పైన హోంమంత్రి...
    209 Views
  • పని చేయనప్పుడు ఉ పని ద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత" అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు స్పష్టం చేశారు
    పని చేయనప్పుడు ఉ పని ద్యోగం ఎందుకు..? ప్రజలకు సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత" అని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు స్పష్టం చేశారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ప్రతి విభాగం పనితీరును సమీక్షించి నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు, ప్రజల ఫిర్యాదుల సత్వర...
    195 Views
  • ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లడం జరిగింది
    ముండ్లమూరు మండలం, ఈదర గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త భూమా గోవిందరెడ్డి గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గార్లు ఆత్మీయంగా అల్పాహారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో పలు విషయాలపై ముచ్చటించి, పార్టీ బలోపేతానికి కార్యకర్తల కృషి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ...
    194 Views
  • హైడ్రా కమిషనర్‌కు ఎమ్మెల్యే మర్రి కీలక వినతులు.|
    "ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదలకు న్యాయం చేయాలని వినతి" మేడ్చల్ మల్కాజ్ గిరి : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన గ్రామకంఠం భూమిపై కొనసాగుతున్న...
    252 Views
  • 🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
    🚨 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు! సింగరాయకొండ పరిధిలోని NH-16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డుపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు , జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు గారు బుధవారం సాయంత్రం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. కనమళ్ల, కలికివాయి, మూలగుంటపాడు గ్రామస్తుల ఇబ్బందులు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ...
    196 Views
  • దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం
    దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ రాజబాబుతో కలిసి దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా BDL పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, విద్యుత్, నీటి సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్...
    224 Views